Home » ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి ఏపీలో ఫేమ‌స్‌ లీడ‌ర్‌.. ఎవ‌రో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి ఏపీలో ఫేమ‌స్‌ లీడ‌ర్‌.. ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

మ‌నిషి అన్నాక కాస్త క‌ళా పోష‌ణ ఉండాలి ఇది ఓ సినిమాలో రావు గోపాల‌రావు చెప్పై డైలాగ్‌.. మ‌నం ఏ వృత్తిలో ఉన్న మ‌న‌కు ఓ ప్ర‌త్యేక ప్ర‌వృత్తి ఉంటుంది. ఎప్పుడో ఒక‌ప్పుడు మ‌న‌కు న‌చ్చిన ప‌ని చేసే ఉంటాం. కెరీర్ ప‌రంగా ఉద్యోగం చేస్తున్నా.. ఫ్యాషన్ కోసం అప్పుడ‌ప్పుడు న‌టించే వారు కొంద‌రైతే పాట‌లు పాడే వారు మ‌రికొంద‌రు. అలాగే ఏపీకి చెందిన ఓ టాప్ రాజ‌కీయ నాయ‌కుడు ఒక‌ప్పుడు సినిమాల్లో న‌టించేవార‌నే విష‌యం మీకు తెలుసా..?

Advertisement

Advertisement

ప్ర‌స్తుతం ఆ పొలిటిషియ‌న్‌కు చెందిన ఒక‌ప్ప‌టి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌. వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచి తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ప‌ద‌వీ అధిరోహించారు. ప్ర‌తి ప‌క్షాల‌ను చీల్చి చెండాడంలో త‌న‌కు త‌నే సాటి. ఇంత‌కి ఈ నాయ‌కుడు ఎవ‌రో కాదు ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న అంబ‌టికి సినీ ఇండస్ట్రీతోనూ ప‌రిచ‌యాలున్నాయి.

తాజాగా అంబ‌టి రాంబాబు సినీ కెరీర్ నాటి కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇది ఏ సినిమా షూటింగ్ అని తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ వైర‌ల్ అవుతున్న పోటోలు చూస్తుంటే మాత్రం ప్రాధాన్య‌త ఉన్న పాత్రలోనే న‌టించిన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read :  TOLLYWOOD : ఈ వారం ఓటిటి, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న భారీ చిత్రాలు…సినీల‌వ‌ర్స్ కు పండ‌గే!

Visitors Are Also Reading