Home » ప్రభాస్ బర్త్ డే… ఏ సినిమా నుండి ఏం రాబోతుంది..?

ప్రభాస్ బర్త్ డే… ఏ సినిమా నుండి ఏం రాబోతుంది..?

by Azhar
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అనేది రేపు ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ చాలా ఆశలు అనేవి పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా నుండి ఎటువంటి అప్డేట్ అనేది లేక ఫ్యాన్స్ ఎంతో నిరాశగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో ప్రభాస్ ఇప్పుడు నాలుగు సినిమాతో బిజీగా ఉన్నాడు. అయిన కూడా ఒక్క సినిమా నుండి అప్డేట్ అనేది రావడం లేదు.

Advertisement

కానీ రేపు డార్లింగ్ పుట్టిన రోజు కావడంతో.. తన ప్రతి సినిమా నుండి ఓ అప్డేట్ అనేది రానుంది. ఇక ఏ సినిమ నుండి ఏ అప్డేట్ అనేది రానుందో కూడా ఓ చర్చ అనేది సాగుతుంది. ఇప్పటికే షూటింగ్ ముగిసిన ఆదిపురుష్ నుండి ప్రభాస్ పోస్టర్ అనేది రానున్నట్లు తెలుస్తుంది. ఇక నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమాలో ప్రభాస్ చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమా నుండి ఓ చిన్న అప్డేట్ ఉంటుంది అని దర్శకుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి.. ప్రభాస్ లుక్ కనిపించకుండా పోస్టర్ అనేది రానున్నట్లు సమాచారం. అదే విధంగా సాలార్ నుండి ప్రభాస్ కొత్త లుక్ అనేది విడుదల అవుతుంది అని.. ఇక ఈ మధ్యే మారుతితో కొత్త సినిమా ప్రారంభిచాడు కాబట్టి.. ఇందులో నుండు వర్కింగ్ స్టిల్ అనేది వస్తుంది అని.. ఇక సందీప్ వంగతో సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పర్యటన పై రోహిత్ వెర్షన్ ఇదే..?

ప్రపంచ కప్ లో ఇండియాకు ఈజీ.. ఎందుకంటే..?

Visitors Are Also Reading