Home » ఎన్టీఆర్ చేసిన ఈ సహాయాల గురించి ఎవ్వరికీ తెలీదు..!

ఎన్టీఆర్ చేసిన ఈ సహాయాల గురించి ఎవ్వరికీ తెలీదు..!

by Sravya
Ad

ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించారు ఒక పక్క రాజకీయాలు ఇంకో పక్క సినిమాలతో అందరికీ దగ్గరయ్యారు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీఆర్ డబ్బు విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉండేవారు. షూటింగ్ కి వచ్చినప్పుడు అక్కడ సామాన్లు కూడా తీసుకువెళ్లి పోతారు అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్ళలోనే ఎవరికైనా ఏమైనా అయితే ఎన్టీఆర్ చాలా సహాయం చేశారు. తెలియకుండా ఎవరైనా చెప్పకుండా దాచిన సరే ఆ తర్వాత తెలుసుకుని వాళ్ళతో గొడవ పెట్టుకునే వారట.

Advertisement

ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముందని వాళ్లతో మాట్లాడే వారు కాదట. గౌతమి పిక్చర్స్ అధినేత రాంబ్రహ్మం గారు ఎన్టీఆర్ తో చాలా మూవీస్ చూశారు జీవితాంతం బ్రహ్మచారి గానే వున్నారు. క్యాన్సర్ సోకగానే తన ఇంటిని అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆస్తులు ఏమీ లేకుండా పోయాయి. ఆ విషయం ఎన్టీఆర్ కి ఆలస్యంగా తెలిసింది. ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం ఏముందని ఆయనతో గొడవ పెట్టుకున్నారట చాలా రోజులపాటు ఆయనతో మాట్లాడలేదు కూడా.

Advertisement

Also read:

Also read:

మేము ఉండగా మీకు ఎందుకు కష్టం ఎందుకు వచ్చింది? నాకు జీవితం ఇచ్చారు మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అన్నారట. ఎన్టీఆర్ తర్వాత నిమ్మకూరు నుండి తనకు తెలిసిన ఒక డాక్టర్ని రప్పించి మరీ ట్రీట్మెంట్ చేయించారు. విజయ సంస్థ వారు కెవి యూనిట్ ని తీసేసి కంపెనీ నుండి ఇచ్చిన కారుని కూడా వెనక్కి తీసుకుంటే ఎన్టీఆర్ తన సొంత కారుని ఆయనకి ఇచ్చారు. కెరియర్లో కాస్త సెటిల్ అయిన తర్వాత తనకు మొదటి రోజుల్లో సహాయం చేసిన వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్టీఆర్ ముందు ఉండేవారు ఏ సమస్యలు లేకుండా చూసుకునేవారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading