Home » నెగెటివ్ టాక్ తెచ్చుకొని హిట్ అయిన సినిమాలు ఏవో మీకు తెలుసా..?

నెగెటివ్ టాక్ తెచ్చుకొని హిట్ అయిన సినిమాలు ఏవో మీకు తెలుసా..?

by Azhar
Ad

టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా కావాలంటున్న…

ఒక్క సినిమా అనేది విడుదలకు ముందు ఎంత హైప్ లో ఉన్న.. ఒక్కసారి అభిమానుల ముందుకు వచ్చిన తర్వాత వల్లే డిసైడ్ చేస్తారు సినిమా అనేది హిట్టా లేదా ఫట్టా అనేది. అందులో సినిమా విడుదజలైనా రోజే మీడియా థియేటర్ల వద్దకు వెళ్లే అభిమానుల రివ్యూ అనేది తీసుకుంటుంది. కానీ అలా వారు చెప్పిన రివ్యూలు తప్పు అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వారు మొదటిరోజు సూపర్ హిట్ అని చెప్పిన సినిమాలు తర్వాత వసూళ్లు సాధించలేకపోతే.. ఫట్ అని చెప్పిన కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతుంటాయి.

Advertisement

అలా విడుదలైన రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత వసూళ్లతో దూసుకపోయిన సినిమాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం చూస్తే… అల్లు అర్జున్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో చేసిన సినిమా సరైనోడు. ఈ సినిమా మొదటి రోజు ప్లాప్ అని అభిమానులు చెప్పినా.. తర్వాత మాత్రం 128 కోట్ల వసూళ్లతో దూసుకపోయింది. అలాగే మళ్ళీ బన్నీ త్రివిక్రమ్ తో చేసిన సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఇలానే జరిగింది. కానీ తర్వాత మాత్రం ఈ సినిమా అభిమానులను అలరించింది. ఇక ఈ మధ్యే బన్నీ హీరోగా వచ్చిన పుష్ప సినిమా మొదటి రోజు అభిమానులు ప్లాప్ అని చెప్పినా కూడా పాన్ ఇండియా హిట్ కొట్టింది.

Advertisement

అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా లెక్కల డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా మొదట అభిమానులకు నచ్చలేదు. ఇందులో సుకుమార్ లెక్కలు అభిమానులకు అర్ధం కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా వసూళ్లను ఎవరు ఆపలేకపోయారు. ఇక ఇదే మాదిరి సోగ్గాడే చిన్ని నాయన, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో పాటుగా మహేష్ బాబు హీరోగా తాజాగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా మొదటి రోజు అభిమానులకు నచ్చలేదు. కానీ తర్వాత కోట్లు కొల్లగొట్టాయి..

ఇవి కూడా చదవండి :

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

నేను కీపర్ కావడానికి కావడానికి కారణం మా నాన్న అంటున్న పంత్…!

Visitors Are Also Reading