Telugu News » Blog » ఫ్యాన్స్ ని పెళ్లాడిన సినిమా సెలబ్రిటీస్..!!

ఫ్యాన్స్ ని పెళ్లాడిన సినిమా సెలబ్రిటీస్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

సినిమా ఇండస్ట్రీ వాళ్లంటేనే బయట జనాలకు చాలా ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరు తమ అభిరుచికి తగ్గట్టుగా హీరోలను హీరోయిన్లను వారి ఫేవరెట్ గా మార్చుకుంటారు. అలా హీరోల్లో కొంతమంది వారి యొక్క అభిమానులకు ఫిదా అయి వారిని జీవిత భాగస్వామిగా చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
#1. రజనీకాంత్:

Advertisement

రజనీకాంత్ తిల్లు ముళ్ళు అనే సినిమా చేస్తున్న సమయంలో ఆయన వీరాభిమాని అయిన లతా అనే అమ్మాయి ఇంటర్వ్యూ కోసం రాగా,ఆ ఇంటర్వ్యూలో రజినీకాంత్ పై ఉన్న అభిప్రాయాన్ని డైరెక్ట్ గా అమ్మాయి చెప్పడంతో తన క్యారెక్టర్ నచ్చి ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.

also read:ఆ సినిమాలో మమతామోహన్ దాస్ కనిపించకపోవడానికి నయనతారనే కారణమా..?

#2. హీరో మాధవన్:

ఈ హీరో కూడా తన అభిమాని అయిన సరితను ఏదో సందర్భంలో కలిసినప్పుడు ఆమె తన మనసులో మాట చెప్పిందట. ఇక తర్వాత వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది.

Advertisement

also read:కృతిశెట్టి ధరించిన శారీ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

#3. శిల్పా శెట్టి :

సాహసవీరుడు సాగర కన్య సినిమాతో తెలుగువారికి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిల్పా శెట్టి తన అభిమాని అయిన బిజినెస్ మాన్ రాజ్ కుంద్రా ని వివాహం చేసుకున్నారు.
#4. దళపతి విజయ్:

ఈయన తమిళం తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సంగీత అనే అమ్మాయి తన షూటింగ్ సమయంలో వెళ్లి కలిసి పొగడ్తలతో ముంచేస్తుందట. తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగి పెళ్లి వరకు దారితీసిందని తెలుస్తోంది.

also read:Mar 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

You may also like