Home » ఇండియన్ బాక్సర్ మేరీకామ్ రిటైర్మెంట్..?

ఇండియన్ బాక్సర్ మేరీకామ్ రిటైర్మెంట్..?

by Sravya
Ad

మేరీ కామ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఇండియన్ బాక్సర్ మేరీ కామ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేరీ కామ్ బాక్సింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. తనకి ఇంకా బాక్సింగ్లో కొనసాగాలని ఉందని.. వయస్సు వలన తాను రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుందని నిన్నటి నుండి వార్తలు వచ్చాయి. అయితే బాక్సర్ మేరీ కామ్ రిటైర్మెంట్ వార్తలని ఖండించారు ఇంకా రిటైర్మెంట్ పై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆమె చెప్పారు.

Advertisement

Advertisement

ఒకవేళ నేను ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే స్వయంగా మీడియాకి వచ్చి చెప్తాను అని చెప్పారు. తన రిటైర్మెంట్ పై వివిధ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని బాక్సర్ మేరీ కామ్ క్లియర్ గా చెప్పారు దీంతో నిన్నటి నుండి ఆమెకి ఇష్టం లేకపోయినా బాక్సింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు అన్న వార్తలని వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ పుకార్లు అన్నిటికీ కూడా బ్రేక్ పడిపోయింది 17 ఏళ్లకే బాక్సింగ్ లోకి మేరీ కామ్ వచ్చారు. 2012లో లండన్ ఒలింపిక్స్ లో 51 కేజీల విభాగంలో కాన్సన్ సాధించారు మహిళల బాక్సింగ్ లో ఒలంపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ మేరీ కామ్.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading