Telugu News » Blog » మ‌నోజ్ ఫ‌స్ట్ పెళ్లి భూమా మౌనిక‌తో జ‌ర‌గాల‌ట.. కానీ ఆ కార‌ణం వ‌ల్ల వ‌ద్ద‌న్నారంటా..!

మ‌నోజ్ ఫ‌స్ట్ పెళ్లి భూమా మౌనిక‌తో జ‌ర‌గాల‌ట.. కానీ ఆ కార‌ణం వ‌ల్ల వ‌ద్ద‌న్నారంటా..!

by Anji
Ads

టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్‌కి ప్రేక్ష‌కుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు. ఈ యంగ్ హీరో డిఫరెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుని కొన్ని సినిమాల్లో విజ‌యం సాధిస్తే.. మ‌రికొన్నింటిలో అప‌జ‌యం సాధించాడు. మ‌నోజ్ ప్ర‌స్తుతం సినిమాల‌తోనే బిజీగానే ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ అత‌ని సినిమా విడుద‌ల కాక ఐదేళ్లు అవుతుంది. చాలా గ్యాబ్ తీసుకున్నాడు. ఇటీవ‌ల ఇంత గ్యాబ్ రావ‌డానికి కార‌ణం ఏంట‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా క‌రోనా స‌మాధానం చెప్పాడు మ‌నోజ్.

Ads

ఇక చాలా సంద‌ర్భంలో రెండో పెళ్లి గురించి వార్త‌లు వినిపించాయి. వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవ‌ల మ‌నోజ్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన వినాయ‌క పూజ కార్య‌క్ర‌మంలో భూమా మౌనికతో క‌లిసి పాల్గొన్నాడు.మ‌రోవైపు వీళ్లిద్ద‌రూ క‌లిసే ఉంటున్నారంటూ సోష‌ల్ మీడియాలో వెబ్ మీడియాలో వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నోజ్ స్నేహితుడు గ‌ణ‌ప‌తి మండ‌పానికి ఆహ్వానించ‌డంతో కొద్ది రోజుల కింద‌టే వీరిద్ద‌రూ కలిసి హాజ‌ర‌య్యార‌ని స‌మాచారం. మౌనిక ఇప్ప‌టికే మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు మంజూర‌య్య‌యని ఆమె మ‌నోజ్ క‌లిసే ఉంటున్నార‌ని తెలుస్తోంది.

Ads

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించడానికి శ్రీదేవి పెట్టిన మూడు కండిషన్లు !


కొంత‌కాలం సైలెంట్ గా ఉండి త‌రువాత వివాహ తేదీని ప్ర‌క‌టించాల‌ని మ‌నోజ్ మౌనిక భావిస్తున్నార‌ని స‌మాచారం అందుతోంది. చాలా సంవ‌త్స‌రాల నుంచి మ‌నోజ్ మౌనిక‌ల‌కు ఒక‌రితో ప‌రిచ‌యం ఉంద‌ని బోగ‌ట్టా. గ‌తంలోనే మ‌నోజ్ మౌనికల‌కు ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం ఉంద‌ని స‌మాచారం. గ‌తంలోనే వీరి పెళ్లి గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అయితే మ‌నోజ్ మొద‌టి పెళ్లి మౌనిక‌తోనే చేయాల‌ని అనుకున్నార‌ని స‌మాచారం. కులాలు వేరు అనే ఒక్క కార‌ణంతోనే ఈ నిర్ణ‌యం విష‌యంలో వెన‌క‌డుగు వేశార‌ని ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది వాస్త‌వ‌మా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Ad

ఇది కూడా చ‌ద‌వండి :  బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ పూరీజ‌గ‌న్నాథ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్…..? కార‌ణం అదేనా..?