Home » ఆదిపురుష్ యానిమేషన్ సినిమా..!

ఆదిపురుష్ యానిమేషన్ సినిమా..!

by Azhar
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒక్కటి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అని అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ చాలా సంతోషించారు. అలాగే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆశగా ఎదురు చూసారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ అనేది వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత అంచనాలు అనేవి సగం పడిపోయాయి. ఈ రిజర్ చాలా మందికి నచ్చలేదు. ఈ విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఓపెన్ గా చెప్పారు. కానీ ఏ సినిమా నటులు కూడా ఆదిపురుష్ రిజర్ పై నెగెటివ్ కామెంట్స్ అనేవి చేయలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరో అయిన మంచు విష్ణు తాజాగా ఆదిపురుష్ టీజర్ పై కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే మంచి విష్ణు మాట్లాడుతూ.. నేను ఆదిపురుష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఇది మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ మూవీ అని నేను అనుకున్నాను. కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం నాకు యానిమేషన్ సినిమాల అనిపించింది. ధాఅన్తో నేను చాలా నిరాశకు గురయ్యాను. చిత్ర బృందం ముందే ఇదో యానిమేషన్ సినిమా అని చెబితే బాగుండును అని విష్ణు అన్నాడు. ఇక ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి :

సారాతో ఒక్కే హోటల్ లో గిల్..!

గంగూలీని దెబ్బ కొట్టింది సీఎస్కే ఓనరా…?

Visitors Are Also Reading