Home » సారాతో ఒక్కే హోటల్ లో గిల్..!

సారాతో ఒక్కే హోటల్ లో గిల్..!

by Azhar
Ad
భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ ప్రస్తుతం క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. అతను టెస్టులతో పాటుగా వన్డేలలో కూడా తన  స్థానం అనేది స్థిరం చేసుకున్నాడు. కానీ తన ఆటతో కంటే.. సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో అతను నడిపిన ప్రేమ వ్యవహారం వల్లే అతను ఎక్కువగా ఫెమస్ అయ్యాడు అనేది నిజం.
మాములుగా క్రికెటర్లు అందరూ హీరోయిన్స్ తో ప్రేమలో పడితే.. గిల్ ఇలా సారాతో ప్రేమలో పడటం అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ వారు కొన్ని రోజుల క్రితం విడిపోయారు అనే వార్త తెగ ప్రచారం అయ్యింది. అయితే వారు విడిపోయారు అనే వార్త ట్రేండింగ్ లో ఉండగానే.. గిల్ అందరూ క్రికెటర్స్ మాదిరి హీరోయిన్ అయిన సారా అలీఖాన్ తో ప్రేమలో పడ్డాడు అనే వార్తలు మొదలయ్యాయి.
సారాతో కలిసి దిల్ డిన్నర్ కు వెళ్లడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు మరోసారి వీరు కలిసి దర్శనం ఇచ్చారు. తాజాగా సారా, గిల్ కలిసి ఒక్కే హోటల్ లో ఉన్నారు. అలాగే వీరు ఇద్దరు కలిసి ఒక్కే ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చొని ప్రయాణం కూడా చేసారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి సారాతో కలిసి ఎప్పుడు బయట కనిపించని గిల్.. ఈ సారాతో కలిసి మాత్రం బాగానే బయట తిరుగుతున్నాడు.

Advertisement

Visitors Are Also Reading