Home » కార్తికేయ 2 విజయంతో 18 పేజెస్ కు భారీ లాభాలు..?

కార్తికేయ 2 విజయంతో 18 పేజెస్ కు భారీ లాభాలు..?

by Azhar
Ad

నిఖిల్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన కార్తికేయ 2. ఈ సినిమా అనేది ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 13న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాపై ఇక్కడ తెలుగు భారీ అంచనాలే ఉన్న హిందీలో మాత్రం ఏం లేవు. కానీ విడుదల తర్వాత హిందీలో ఈ సినిమా రోజు రోజుకు వసూళ్లు అనేది ఎక్కువ తెస్తూనే ఉంది.

Advertisement

ఈ సినిమా ఇక్కడ తెలుగులో కంటే అక్కడ హిందీలోనే భారీ హిట్ గా మారింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంతో 18 పేజెస్ చిత్రయూనిట్ కు భారీ లాభాలు రానున్నట్లు తెలుస్తుంది. అయితే నిఖిల్ నటించిన మరో సినిమానే 18 పేజెస్. అసలు కార్తికేయ 2 కంటే ముందు ఈ సినిమా రావాలి. కానీ అలా జరగలేదు. కానీ ముందు విడుదల కాకపోవడంతో ఈ సినిమా అదృష్టం చేసుకుంటలు అయ్యింది.

Advertisement

ఎందుకంటే ఇప్పుడు కార్తికేయ 2 హిందీలో కూడా పెద్ద హిట్ కావడంతో నిఖిల్ నుండి వచ్చే తర్వాతి సినిమాల పైన బజ్ అనేది పెరిగింది. దాంతో నిఖిల్ సినిమాల బిజినెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి నిఖిల్ నుండి తర్వాత రాబోతున్న ఈ 18 పేజెస్ సినిమాపైనే అందరి దృష్టి అనేది ఉంది. కాబట్టి ఈ సినిమ బిజినెస్ అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా కూడా హిందీలో వస్తుందా… లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

కూతుర్ల కోసం పెద్ద నిర్ణయం తీసుకున్న వార్నర్..!

ముంబై విధుల్లో బైక్ పై విరుష్క..!

Visitors Are Also Reading