Home » KV రెడ్డి To  జక్కన్న వరకు: ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుల లిస్ట్..!!

KV రెడ్డి To  జక్కన్న వరకు: ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుల లిస్ట్..!!

Ad

భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో ఈ డైరెక్టర్లు ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు.  ఇందులో  రాజమౌళి తన సినిమాలతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి, అక్కడ గుర్తింపు తెచ్చుకుని మనల్ని గర్వపడేలా చేశాడు. రాజమౌళికి కంటె ముందు, సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకులు   టాలీవుడ్ లో ఉన్నారు. వారి సినిమాలు ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించాయి.

వారిలో ఒకరు మహానటుడు కె.వి. రెడ్డి గారూ, ఆయన  మాయాబజార్‌ని ఆస్కార్‌కి పంపినట్లయితే, అది కనీసం 2-3 ఆస్కార్ లు పొందేదని తప్పకుండా చెప్పవచ్చు. ఈ విధంగా భారత సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ లేకముందే  ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే సినిమాలు
తీసిన దర్శకుల లిస్టు చూద్దాం.

Advertisement

also read;ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?

#1. కె.వి. రెడ్డి:

కె.వి. రెడ్డి చాలా గొప్ప దర్శకుడు. తన ఉత్కంఠభరితమైన సినిమాలతో భారతీయ సినిమాలో అద్భుతాలు సృష్టించాడు.

–4 ఇండస్ట్రీ హిట్స్.

– భక్త పోతన (1943)
– గుణసుందరి కథ (1949)
– పాతాళ భైరవి (1951)
– మాయాబజార్ (1957)

#2. చిత్తజాలు పుల్లయ్య:

లవ కుశ, సావిత్రి మరియు బాల నాగమ్మ వంటి ఎమోషనల్ డ్రామా సెట్, అందించడంలో అతను నిజంగా రెండవ స్థానంలో ఉండటానికి అర్హుడు.

– 4 ఇండస్ట్రీ హిట్స్

-సావిత్రి (1933)
– లవ కుశ (I) (1934)
– బాల నాగమ్మ (1942)
– లవ కుశ (I) (1963)

#3. కె. రాఘవేంద్రరావు:

Advertisement

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కమర్షియల్ దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా తన సినిమాలతో తెలుగు సినిమాని శాసించారు.

– 3 ఇండస్ట్రీ హిట్స్

– అడవి రాముడు (1977)
– జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
– ఘరానా మొగుడు (1992)

also read:చిరంజీవిని ఆ థియేటర్ వద్ద ఉరికించుకుంటూ కొట్టింది ఎవరో తెలుసా..?

#4. రవిరాజా పినిశెట్టి:

రవి రాజా పినిశెట్టి నటుడు ఆది పినిశెట్టి తండ్రి, అతను గతంలో టాలీవుడ్‌లో 3 ఇండస్ట్రీ హిట్‌లను అందించాడు.

– 3 ఇండస్ట్రీ హిట్స్

– యముడికి మొగుడు (1988)
– చంటి (1992)
– పెద రాయుడు (1995)

#5. బి. గోపాల్:

బాలయ్య, ఫ్యాక్షన్ సినిమాలు అందించడంలో   బి. గోపాల్ గొప్ప దర్శకుడు అని చెప్పవచ్చు.

– 3 ఇండస్ట్రీ హిట్స్

– సమరసింహ రెడ్డి (1999)
– నరసింహ నాయుడు (2001)
– ఇంద్ర (2002)

#6. రాజమౌళి:

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని  తెలుగోడి సత్తాను  ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప స్టార్ డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు.

– 4 ఇండస్ట్రీ హిట్స్

– మగధీర (2009)
– బాహుబలి: ది బిగినింగ్ (2015)
– బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
-ఆర్ ఆర్ ఆర్ (2022).

also read:Sharath Babu: నటుడు శరత్ బాబు మృతి..!!

Visitors Are Also Reading