Home » KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!

KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!

by Bunty
Ad

సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Advertisement

ఈ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకు, హీరోయిన్ సమంతకు ఇద్దరికి అత్యవసరం. అటు శివ నిర్వాణకు కూడా ఈ సక్సెస్ కీలకంగా మారింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్….నా రోజా నువ్వే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ చూడడానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.

Advertisement

READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Samantha Ruth Prabhu to resume Kushi shoot with Vijay Deverakonda, director Shiva Nirvana shares an update | Telugu Movie News - Times of India

అయితే ఇందులో సమంత, విజయ్ లుక్స్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుండగా వారి ఇద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ముస్లిం యువతీగా నటించనున్నట్లు ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెడలో నల్లపూసలు, నుదిటిన బొట్టుతో కనిపించింది సామ్. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

READ ALSO : Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

Visitors Are Also Reading