Home » చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

by Anji
Ad

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బ్యాంకు చెక్కుల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది.  ట్రాన్సాక్షన్ లో నగదుకి బదులుగా చెక్కు వాడాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం. తరుచూ చెక్ బౌన్స్ అయితే చిక్కుల్లో పడకతప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీని వాడకం విషయం నిపుణులు పేర్కొంటున్న కొన్ని కీలక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  వర్మ భార్య తనను జుట్టు పట్టుకొని రోడ్లపై పరుగులు పెట్టించిందా.. ఆరోజు ఏం జరిగింది..!!

Advertisement

చెక్ బౌన్స్  కి కారణాలు : 

Advertisement

  • బ్యాంకు ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండటం 
  • అప్పటికే మరొక మొత్తానికి చెక్ ఇచ్చి ఉండటం 
  • చెక్కు పై పొందుపరిచిన నెంబర్ సరిగ్గా లేకపోవడం 
  • చెక్ విరగడం, తడవటం, నలిగిపోవడం వంటివి అసలు చేయకూడదు.
  • చెక్ బౌన్స్ కేసులకు నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 
  • ఇదే రిపీట్ అయితే చెక్ బుక్ రద్దు, బ్యాంకు ఖాతా బ్లాక్ కావడం, లీగల్ నోటీసులు రావచ్చు. 
  • క్రెడిట్ స్కోర్, సివిల్ స్కోర్ అయినా దీని ప్రభావం పడి భవిష్యత్ రుణాలు పొందడం చాలా కష్టం అవుతుంది. 

Also Read :  పెళ్లి తర్వాత దరిద్రం పట్టిందా… భారీ సినిమా నుంచి నయనతార అవుట్?

జాగ్రత్తలు : 

  • చెక్ జారీ చేసేటప్పుడు ఖాతాలో తగిన నగదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
  • బ్యాంకులో ఉన్న సంతకమే చెక్ మీద కరెక్ట్ గా ఉందో లేదో సరిచూసుకోవాలి.
  • చెక్కుపై నింపిన వివరాలను, సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.

Also Read :  పెరుగులో తేనె కలుపుకొని తింటే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు !

Visitors Are Also Reading