Home » పెళ్లి తర్వాత దరిద్రం పట్టిందా… భారీ సినిమా నుంచి నయనతార అవుట్?

పెళ్లి తర్వాత దరిద్రం పట్టిందా… భారీ సినిమా నుంచి నయనతార అవుట్?

by Bunty
Ad

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పైన గడిచిపోతుంది. అయితే అప్పటికి ఇప్పటికీ నయనతార సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలలో ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోల సరసన కేవలం గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు ఒప్పుకుంది.

READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?

Advertisement

ఇక ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఎంతగానో గ్లామర్ వలకబోసి అభిమానులకు పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఇప్పుడు 9 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అందులో వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఒకటి. హీరోయిన్ ఓరియంటెడ్ కథ చిత్రంగా తెరకేక్కనున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవలే ప్రకటించాయి.

Advertisement

READ ALSO : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

కాగా, ఇప్పుడా చిత్రంలో అనివార్య కారణాలవల్ల నయనతార నటించడం లేదని, ఆమెకు బదులుగా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. క్రికెట్ క్రీడా నేపథ్యంలో తెరకేక్కనున్న ఈ చిత్రానికి ది టెస్ట్ అనే టైటిల్ ను నిర్ణయించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్ళనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా రాశి ఖన్నా ఇటీవల నటుడు కార్తీ సరసన నటించిన సర్దార్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

read also : Tirumala : వెంకటేశ్వర స్వామి కి “వడ్డికాసులవాడు” అని పేరు ఎలా వచ్చింది ?

Visitors Are Also Reading