Home » బాలీవుడ్ లో టాప్ 10 సినిమాలో కార్తికేయ 2కి చోటు..!

బాలీవుడ్ లో టాప్ 10 సినిమాలో కార్తికేయ 2కి చోటు..!

by Azhar
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నిఖి సిద్ధర్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టాలీవుడ్ లో కంటే సౌత్ లో ఎక్కువ రచ్చ అనేది చేస్తుంది. ఈ సినిమాను ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ అనేవి లేకుండా హిందీ లో విడుదల చేసింది చిత్ర బృందం. కానీ సైలెంట్ కిల్లర్ మాదిరి ఈ సినిమా అక్కడ మంచి రెస్పాన్స్ అనేది అందుకుంది.

Advertisement

ముఖ్యంగా ఈ కార్తికేయ 2 సినిమా అనేది దేవుడు శ్రీకృష్ణుడి మీద తీయడం వల్ల అంత భారీ హిట్ చేసారు బాలీవుడ్ జనాలు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారలు దాటిపోయినా దీని ప్రాభవం అనేది తగ్గడం లేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. ఈ క్రమంలోనే కార్తికేయ 2 మరో అరుదైన ఫిట్ అనేది అందుకుంది.

Advertisement

అదేంటంటే.. సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న టాప్ 10 సినిమాల్లో కార్తికేయ 2 సినిమా కూడా చేరిపోయింది. అయితే ఈ సినిమా అనేది ఇప్పటివరకు మొత్తంగా 100 కోట్లకు పైగా సాధించగా.. బాలీవుడ్ లో 25 కోట్ల వరకు వసూల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వసూళ్లతోనే అరుదైన ఘనత అందుకుంది. అయితే బాలీవుడ్ లో కార్తికేయ 2 కి ఇంకా పోటీగా ఏ సినిమా రాలేదు కాబట్టి.. దీనికి ఇంకా కలెక్షన్స్ అనేవి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?

బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!

Visitors Are Also Reading