Home » బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!

బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!

by Azhar
Ad

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పై పాకిస్థాన్ లో ట్రోల్స్ అనేవి ప్రారంభం అయ్యిపోయాయి. అందుకు కారణం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం. అయితే గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కాప్ ఇదే బాబర్ ఆజాం కెప్టెన్సీలో ఇండియా ను ఓడించిన పాకిస్థాన్.. నిన్న ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం బాబర్ పై విమర్శలు చేస్తున్నారు.

Advertisement

కేవమా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా బాబర్ ను విమర్శించాడు. అసలు బాబర్ ఓపెనర్ గా పనికిరాడు అని కామెంట్స్ చేసాడు. అయితే నిన్నటి మ్యాచ్ పై అక్తర్ మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్థాన్ రెండు జట్లు ఎలా ఓడిపోవాలా అనే నిన్న ప్రయత్నించాయి. కానీ పాండ్య వల్ల ఇండియా గెలిచింది. ఇద్దరు కెప్టెన్లు కూడా పూర్తిగా విఇఫలం అయ్యారు.

Advertisement

అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఓపెనర్ గా పనికిరాడు. ఈ విషయాన్ని నేను గతంలో కూడా అతనికి చాలాసార్లు చెప్పను. కానీ అతను మల్లి అదే తప్పు చేస్తున్నాడు. అతను వన్ డౌన్ లో వస్తే బాగుంటుంది. ఇక మొహ్మద్ రిజ్వాన్ కూడా ఓపెనర్ గా రావడం వేస్ట్. అయితే ఓపెనర్ ఫా వచ్చే వారికీ 20 ఓవర్లు ఉంటాయి. వారు ఏం కావాలన్న చేయవచ్చు. పవర్ ప్లే కూడా ఉంటుంది. కానీ వీరు దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అని అక్తర్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

తన కోసమైనా సరే కోహ్లీ ఆడాలి అంటున్న దాదా..!

కోహ్లీ సెంచరీ చేయాలంటున్న పాక్ వైస్ కెప్టెన్..!

Visitors Are Also Reading