Home » పిల్లలు లేని సినీ సెలబ్రెటీలు ఎంత మంది మీకు తెలుసా..?

పిల్లలు లేని సినీ సెలబ్రెటీలు ఎంత మంది మీకు తెలుసా..?

by Azhar
Ad

ఆడవారి జీవితం అమ్మ అనే పిలుపుతోనే సాకారం అవుతుంద అంటారు. ఒకవేళ ఆడవారు అమ్మ కాలేకపోతే మాత్రం ఎంత బాధపడుతుంది అనే విషయం ఎవరికీ అంతుపట్టదు. తాను అమ్మ కాలేకపోయాను అనే బాధతో పాటుగా చుట్టుపక్కల వారు అనే సూటి పోటీ మాటలకూ కూడా ఆమె భరించాలి ఉంటుంది. అలాగే పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా జరిగే చాలా ఫంక్షన్ లలో ఆమెకు అవమానాలు ఎదురవుతాయి. అయితే ఇవ్వని కేవలం పల్లెటూర్లలో మాత్రమే జరుగుతాయి. బాగా డబ్బు ఉన్నవాళ్లు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా ఇలాంటివి జరుగుతాయా అనే కష్టం అనే చెప్పాలి. ఏదిఏమైనా ఆడవారు అమ్మ, మగవారు నాన్న అనే పిలుపు కోసం ఎంతగానో ఎదరు చూస్తారు. అయితే మన సినీ సెలబ్రెటీలు ఎంత మందికి పిల్లలు లేరో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల జంటకు పిల్లలు లేరు. అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహమే. ఇందులో కృష్ణకు తన మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే విజయ నిర్మలకు కూడా తన మొదటి భర్తలో ఓ కొడుకు ఉన్నారు. కానీ వీరు పెళ్లి తర్వాత వీరిద్దరికి కలిపి ఒక్క సంతానం కూడా లేదు. అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు – శ్యామలా దేవిలకు కూడా మొదట సంతానం కలగలేదు. దాంతో వారు ప్రభాస్ నే తమ కొడుకుగా భావించారు. కానీ పెళ్లి తర్వాత చాలా ఏళ్లకు వీరికి సంతానం కలిగింది. అదే విధంగా ఇలా సాధనం లేకుండా ఇంకా చాలా జంటలు ఉన్నాయి.

Advertisement

కమాన్ అబ్రోహి, మీనా కుమారి జంటకు అలాగే మధు బాల కిషోర్ కుమార్ లకు పిల్లలు లేరు. ఇంకా నటుడు దిలీప్ కుమార్, సైరాలు… ఆశబోమ్సలే – అర్జీ బర్మన్ ల దంపతులకు కూడా పిల్లలు పుట్టలేదు. సాధన, ఆర్కే నాయక్, బిఆర్ ఇస్రానా –రెహ్న సుల్తానా, సంగీత – బిలాని, జావేద్ -అక్తర్ అలాగే డోలు అహ్లీవాలియా –కమల్, అనుపమ్ ఖేర్ -కిరణ్ ఖేర్ జంటకు కూడా పిల్లలు కలగలేదు. అయితే పిల్లలు దేవుడు ఇచ్చే ప్రసాదం అంటారు. వీరి దగ్గర ఎంత డబ్బు, పేరు, ఖ్యాతి ఉన్న వీరికి మాత్రం సంతాన బద్యం కలగలేదు.

ఇవి కూడా చదవండి :

దీపక్ చాహర్ హనీమూన్ కు బోల్డ్ సలహా ఇచ్చిన అక్క మాలతీ చాహర్..!

ఆ 5 వేల మందికి అన్నం పెట్టడానికే నేను ఐపీఎల్ లో పని చేస్తున్న అంటున్న గంభీర్..!

Visitors Are Also Reading