Home » రాహుల్‌ ద్రావిడ్ కు బిగ్‌ షాక్‌..కోచ్‌ పదవి నుంచి ఔట్‌ ?

రాహుల్‌ ద్రావిడ్ కు బిగ్‌ షాక్‌..కోచ్‌ పదవి నుంచి ఔట్‌ ?

by Bunty
Ad

ప్రస్తుతం టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విండీస్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన… టీమిండియా వన్డేలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. మొదటి మ్యాచ్ గెలిచిన గర్వంతో…. రెండు వన్డే మ్యాచ్లో ఓటమిపాలైంది టీమిండియా. రెండు రోజుల కిందట జరిగిన రెండో వన్డే మ్యాచ్లో… వెస్టిండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

Advertisement

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 181 పరుగులకు మాత్రమే ఆలవుతాయి. ఈ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. అయితే రెండో వన్డే మ్యాచ్లో… రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీనీ రాహుల్ ద్రావిడ్ సలహా మేరకు…ఆడకుండా చేశారు. ఈ ఇద్దరు సీనియర్లు మ్యాచ్లో లేకపోవడంతో… వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.

Advertisement

అయితే ఈ రెండో మ్యాచ్ ఓటమి రాహుల్ ద్రావిడ్ మెడకు చుట్టుకుంది. టీమిండియా హెడ్ కోచ్ అయినప్పటి నుంచి… ఒక్క పెద్ద సిరీస్ తీసుకురావడంలో రాహుల్ ద్రావిడ్ ఘోరంగా విఫలమయ్యాడని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మను పక్కకు పెట్టి… పెద్ద తప్పిదం చేశాడని రాహుల్ ద్రావిడ్ పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ముందుగా రాహుల్ ద్రావిడ్ ను భారత కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading