Home » శ్రీముఖి గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే షాకవుతారు..ఆ బడా హీరోతో..!!

శ్రీముఖి గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే షాకవుతారు..ఆ బడా హీరోతో..!!

Ad

టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎవరో కాదు శ్రీముఖి.. ఆమె పటాస్ షో తో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని షోలు చేసింది.ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. బుల్లితెర యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. తనదైన స్టైల్లో షోను హిట్ చేస్తుంది. ఈవెంట్ కానీ ప్రోగ్రాం కానీ షో కానీ తన స్మైల్ తో కట్టిపడేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తన అందాలని ఆరబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. మాటలతో అందర్నీ మైమరపిస్తుంది ఈ హాట్ బ్యూటీ. శ్రీముఖి తనకున్న చలాకీతనంతో అందర్నీ టీవీల ముందు అతుక్కునేలా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

మత్తెక్కించే కళ్లతో అందరి మనసును దోచేస్తుంది. అయితే ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. ఆ ఫోటోలను చూస్తే శ్రీముఖి ఈమధ్య కాస్త సన్నబడినట్లు కనిపిస్తోంది. అయితే సినిమాల్లో అవకాశం కోసమే ఇలా సన్నబడిందని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అలాగే తను పోస్ట్ చేసే హాట్ పిక్స్ తో అందరూ ఖుషి అవుతున్నారు. అంతకుముందు యాంకరింగ్ కి కొంత విరామం ఇచ్చి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-3 లో శ్రీముఖి మెరిసింది. అంతేకాదు బిగ్ బాస్ షోలో రన్నరప్ గా నిలిచి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతున్న శ్రీముఖి ఒకవైపు ప్రోగ్రామ్ లకు యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది.

Advertisement

Advertisement

ఇక ఇదిలా ఉంటే శ్రీముఖి ఒక వ్యక్తి తో రిలేషన్ షిప్ లో ఉంది అనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆమెపై వస్తున్న వార్తలకు ఆమె మాత్రం ఇంకా స్పందించలేదు. ఆమె స్పందించక పోయేసరికి ఆ విషయం నిజమేమోనని ఆమె అభిమానులు, నెటిజన్లు శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకుంటుందని భావిస్తున్నారు. శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న బోలా శంకర్ సినిమా లో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర అని చెబుతున్నారు. సినిమా మొత్తంలో హీరోతోనే ట్రావెల్ అయ్యే పాత్ర అని చెబుతున్నారు. అయితే మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ALSO READ;

పెళ్లికి ముందు సహజీవనం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి…? తప్పక తెలుసుకోండి…!

టీఎస్:15 లక్షలు వాపస్ చేయాల్సిందే.. స్మితాసబర్వాల్ కు ఆదేశాలు జారీ చేసిన హెచ్ సీ..!!

 

Visitors Are Also Reading