Telugu News » Blog » ఐశ్వర్యరాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..?

ఐశ్వర్యరాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఐశ్వర్యరాయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.అలాగే ఆమె ఆస్తి ఎంత ఉందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అలాగే ఆమె రెమ్యూనరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇంతకీ ఐశ్వర్య ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆమె దగ్గర ఏమున్నాయి? సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాయ్. 1994లో మిస్ వరల్డ్ గా టైటిల్ గెలుచుకున్న తర్వాత ఐశ్వర్యకు మూవీస్ లో ఛాన్స్ వచ్చింది.ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించింది. 2010లో రోబో సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సౌత్ లో పెద్ద సినిమాలు ఏమీ చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 12 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. చాలా ఏళ్ల క్రితమే బచ్చన్ ఫ్యామిలీకి కోడలైన ఐశ్వర్య అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది. ఈమెకి ఒక కూతురు కూడా ఉంది. 25 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నా ఐశ్వర్యకు 800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ముంబైలో ఐశ్వర్య ఉంటున్న బంగ్లా వ్యాల్యూ 112 కోట్లు. ఇవేకాక కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఐశ్వర్య పేరిట ఉన్నాయట. దీంతోపాటు ఐశ్వర్య దగ్గర ఉన్న కారు విలువ 21 కోట్లు. మొత్తంగా 45 కోట్ల విలువైన కార్లు ఐశ్వర్య దగ్గర ఉన్నాయని సమాచారం. సినిమాలతో పాటు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తున్న ఐశ్వర్య సంవత్సరానికి 90 కోట్లకు పైగా సంపాదిస్తుందట.

Advertisement

Advertisement

ALSO READ;

ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గమనించారా…జక్కన్న ఈ సీన్ ను అక్కడ నుండి దింపేసాడా..!

“అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉంది..ఏం చేస్తుందో తెలుసా…?