Home » యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!

యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!

Ad

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, మాటలకు మాట ఎక్కడ కూడా తగ్గకుండా తన యాంకరింగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే సాధించింది శ్రీముఖి. ఎలాంటి కార్యక్రమమైనా గలగల మాట్లాడుతూ అందరి దృష్టిని ఆమె వైపు తిప్పుకుంటుంది. ఇంతటి చలాకితనం ఉన్నది కాబట్టే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

also read:Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

Advertisement

దీంతో శ్రీముఖి బిజీ యాంకర్ గా మారిపోయింది. ఆ లెవెల్ లోనే సంపాదిస్తోంది. ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా యాంకర్ సుమ కార్యక్రమాలు చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం సుమా కంటే ఎక్కువగా శ్రీముఖి ముందుకెళ్ళిపోయింది. ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ సైతం అటు శ్రీముఖికి పోటీ ఇవ్వలేకపోతోంది. అయితే ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెరపై తనకున్న డిమాండ్ నేపథ్యంలో శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదెలే అంటుందట.

Advertisement

also read:Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

ఏకంగా ఒక్క షోకు లేదంటే ఒక్కరోజు ఎపిసోడ్ కు మూడు నుంచి ఐదు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ప్రస్తుతం శ్రీముఖికి ఉన్న డిమాండ్ చూస్తే షో నిర్వాహకులు కూడా ఇంత మొత్తంలో ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయడం లేదట. అయితే ఈమె కంటే ముందు యాంకర్ సుమ మాత్రమే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది, కానీ ఇప్పుడు శ్రీముఖి ఆమెను దాటి ముందుకెళ్లిపోయింది. ఈ విధంగా శ్రీముఖి బాగానే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది.

also read:రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!

Visitors Are Also Reading