Home » రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోయిన్ కచ్చితంగా అందుకు ఒప్పుకోవాల్సిందే..!

రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోయిన్ కచ్చితంగా అందుకు ఒప్పుకోవాల్సిందే..!

by Anji
Ad

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి దాదాపు అందరికీ తెలుసు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ సాధించాయి. దాదాపు అందరూ దర్శకు సినిమాలు తీస్తుంటారు. కానీ దర్శక ధీరుడు సినిమాలను చెక్కుతుంటాడు. అందుకే ఆయనను జక్కన్న పిలుస్తారు. 22 ఏళ్ల సిని కెరీర్ లో ఇప్పటివరకు కేవలం 12 సినిమాలు మాత్రమే తెరకెక్కించారు రాజమౌళి. ఇటీవల తెరకెక్కించిన ‘RRR’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. 

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ‘RRR’ చిత్రం ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. మరోవైపు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ.. రికార్డులను తిరగరాస్తోంది. ‘RRR’ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా రాజమౌళి పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ నటులు సైతం ఆరాటపడుతున్నారు. ప్రధానంగా హీరోయిన్లు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తే.. లైఫ్ సెటిల్ అయినట్టే అని భావిస్తుంటారు. ఇప్పటి వరకు ఆ అదృష్టం చాలా తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే దక్కింది. రాజమౌళి తన సినిమాలో ఆఫర్ ఇవ్వాలంటే హీరోయిన్లకు కేవలం ఒకే కండీషన్ పెడుతారట. 

Advertisement

Also Read :  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా ? 

ఆ కండీషన్ ఏంటంటే..  కాల్షీట్లు అడిగినన్నీ ఇవ్వాలట. అలా ఒప్పుకుంటేనే తన సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుంటారట. ఇక రాజమౌళి సినిమా ఎంటో ఏడాదిలో పూర్తవ్వడం చాలా కష్టం. కనీసం తక్కువల తక్కువ రెండు నుంచి మూడేళ్ల వరకు సమయం తీసుకుంటారు. అందుకే కావాల్సినన్నీ డేట్స్ ఇచ్చే హీరోయిన్లకు మాత్రమే రాజమౌలి ఆఫర్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ‘RRR’ వంటి సూపర్ హిట్ తరువాత తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

Also Read :  తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !

Visitors Are Also Reading