Home » రోజుకు 2సార్లయినా నా భర్తతో అలా చేస్తా.. లేదంటే కష్టం..!

రోజుకు 2సార్లయినా నా భర్తతో అలా చేస్తా.. లేదంటే కష్టం..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కానీ అందులో నయనతార యాక్టింగ్ చాలా వెరైటీగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సాధించుకుంది.

Advertisement

కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలు కూడా చేసి తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఏర్పాటు చేసుకుంది. అలాంటి ఈమె కొంతకాలం పాటు ప్రభుదేవా తో ప్రేమాయాణం సాగించి , పెళ్లి కూడా చేసుకోబోయింది. కానీ ఇంతలో ప్రభుదేవా భార్య రియాక్ట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ వచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో లవ్ లో పడింది. చాలా కాలం పాటు వీరి లవ్ కొనసాగింది.

Advertisement

చివరికి వివాహం ద్వారా ఇద్దరు ఒక్కటై ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అలాంటి నయనతార తన పర్సనల్ విషయాల గురించి ఎప్పుడూ తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టి అందరిని షాక్ కి గురిచేసింది. అదేంటయ్యా అంటే తను రోజు రెండుసార్లు తన భర్తతో కలిసి యోగా చేయకుంటే అస్సలు నిద్ర పట్టదట.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading