Home » పవిత్ర, నరేష్ లపై ఆది సెటైర్స్…!

పవిత్ర, నరేష్ లపై ఆది సెటైర్స్…!

by Azhar
Ad

జబర్దస్త్ ద్వారా జనాలకు పరిచయమై ఆ ఆతర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు ఆది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ.. హైపర్ ఆదిగా మారిపోయాడు. అయితే జబర్దస్త్ లో ఆది వేసే పంచులు జనాలు బాగా కనెక్ట్ అవుతుంటారు. మాములుగా ఎప్పుడు పక్క కంటెస్టెంట్స్ పైన పంచులు వేసే ఆది.. కరెంట్ ఎఫ్ఐర్స్ పైన కూడా తనదైన రీతిలో స్పందిస్తాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోగాని.. రాజకీయాల్లో గాని.. సోషల్ మీడియాలో గాని ఏం జరుగుతుంది అనే దానిపై పంచులు వేస్తుంటాడు ఆది.

Advertisement

కానీ ప్రస్తుతం అదాహి జబర్దస్త్ లో చేయడం లేదు అనే విషయం తెలిసిందే. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ ను వదిలేసిన ఆది.. ఇంకా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూనే ఉన్నాడు. ఇక ఇందులోనే తాజాగా పవిత్ర, నరేష్ లపై ఆది సెటైర్స్ వేసాడు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎక్కడ చూసిన పవిత్ర, నరేష్ ల గురించే చర్చ జరుగుతుంది. వీరిద్దరూ పెళ్లి అనేది చేసుకోకుండా.. ప్రేమాయణం నడిపిస్తున్నారు అనే విషయంపైన రోజుకో తరహా వార్త అనేది వస్తుంది.

Advertisement

ఇక ఇలాంటి విషయాలలో ఎప్పుడు ముందుండే ఆది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పవిత్ర, నరేష్ సెటైర్స్ వేశారు. అయితే ఇందులో మొదట నరేష్ గురించి చారః అనేది వచ్చినప్పుడు పవిత్ర అక్కడికి వచ్చి… నరేష్ కు నేను ఉన్నాను అంటుంది. అప్పుడు ఆది మీ పేర్లు ఏంటి అని ప్రశ్నించగా… పవిత్ర, నరేష్ అని చెబుతారు. దాంతో ఆది తర్వాత ఏంటి అంటూ కామ్ అవుతాడు. అప్పుడు ఆది ఎందుకు సైలెంట్ అయ్యాడు అనే విషయం అర్ధం కాకపోయినా.. తర్వాత అందరికి అర్ధం అయ్యి అక్కడ నవ్వులు అనేవి పూస్తాయి. ప్రస్తుతం ఆది వేసిన ఈ పంచ్ అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

వన్డేలకు స్టోక్స్ గుడ్‌ బై..!

Visitors Are Also Reading