Home » అస్సలు వీటిని మీ జీవితభాగస్వామి తో చెప్పద్దు… చెప్తే అంతే సంగతులు…!

అస్సలు వీటిని మీ జీవితభాగస్వామి తో చెప్పద్దు… చెప్తే అంతే సంగతులు…!

by Sravya
Ad

కొన్ని విషయాలని అసలు జీవిత భాగస్వామి కి చెప్పకపోవడమే మంచిది. నిజాయితీగా ఉంటే కొన్నిసార్లు అనవసరంగా రిలేషన్ పాడవుతుంది. ఇతరులని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి నిజాన్ని దాచి పెట్టడమే కొన్ని సందర్భాలలో మంచిది. ఈ రోజుల్లో చాలామంది రిలేషన్ లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత అటువంటి వాటి గురించి చెప్పకపోవడమే మంచిది లేదంటే అనవసరంగా భార్యాభర్తల మధ్య రిలేషన్ పాడవుతుంది. అలానే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకమైన స్నేహితులు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయాలని కూడా పార్ట్నర్ తో చెప్పకూడదు.

Advertisement

Advertisement

పార్ట్నర్ దగ్గర వాళ్లకి నచ్చని వ్యక్తి గురించి ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదు. పార్ట్నర్ ఇష్టపడని వాళ్ళ గురించి అసలు టాపిక్ తీసుకు రాకుండా ఉండడమే మంచిది. మానసిక సమస్యల గురించి కూడా చెప్పుకోకూడదు. మానసిక ఆరోగ్యం విషయంలో తలెత్తిన సమస్యలు థెరపీ సెషన్స్ గురించి పార్ట్నర్ తో చెప్పకుండా ఉంటేనే మంచిది. ప్రతి ఒక్కరికి కూడా ఇతరుల సామర్థ్యం పై సందేహాలు వస్తూ ఉంటాయి అటువంటి సందేహాలు ప్రశ్నించడం వలన సామర్థ్యం గురించి తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. అలానే అబద్ధాలు చెప్పడం కూడా మంచిది కాదు. ఇలా వీటిని పార్ట్నర్ తో చెప్పకుండా రహస్యంగా ఉంచుతానే మంచిది.

Also read:

Visitors Are Also Reading