Home » మహేష్ కు ఊరట కల్పించిన రాజమౌళి.!

మహేష్ కు ఊరట కల్పించిన రాజమౌళి.!

by Azhar
Ad

దర్శకధీరుడు రాజమౌళి ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అయ్యేలోపు రాజమోళి తనకు కావాల్సిన మిగిలిన పనులు అన్ని పూర్తి చేసుకోనున్నాడు.

Advertisement

అయితే రాజమౌళి సినిమా అంటేనే కనీసం హీరో రెండేళ్ల పాటు మళ్ళీ కనిపించడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక మహేష్ బాబు విషయంలో కూడా అంతే. అయితే భారీ బడ్జెట్ తో మహేష్ తో సినిమా అనేది చేస్తున్న రాజమౌళి.. ఈ సినిమాను భారీ ఎత్తుమ తియనున్నాడు. కానీ ఈ సినిమాలో మహేష్ బాబుకు సగం కష్టం అనేది లేకుండా చేసాడట రాజమోళి.

Advertisement

మాములుగా రాజమౌళి సినిమా అంటేనే వీఎఫ్ఎక్స్ కు పెట్టింది పేరు. అలాగని సినిమా మొత్తం వీఎఫ్ఎక్స్ తో నింపేయాడు.. ఇక ఈ సినిమాలో కూడా రాజమౌళి వీఎఫ్ఎక్స్ భారీగానే వాడనునట్లు.. దానితో మహేష్ కు సగం కష్టం అనేది తీరిపోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఈ సినిమా కథ అనేది పూర్తి కాకముందే రాజమోళి వీఎఫ్ఎక్స్ కోసం విదేశాలకు వెళ్ళాడు అంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు ఇందులో వాటితో ఎంత మని ఉంది అనేది. మరి ఈ సినిమా అనేది ఎప్పుడు అభిమానుల ముందుకు వస్తుంది అనేది ఎదుడాల్సిన విషయం.

ఇవి కూడా చదవండి :

రోహిత్.. ఇలా అయితే కష్టం..!

1020 రోజులకు ఫ్యాన్స్ కల నెరవేర్చిన విరాట్..!

Visitors Are Also Reading