Home » బింబిసారలో మొసలి సీన్ కు అంత ఖర్చు అయ్యిందా..?

బింబిసారలో మొసలి సీన్ కు అంత ఖర్చు అయ్యిందా..?

by Azhar
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా బింబిసార. అయితే ఈ సినిమా అనేది కళ్యాణ్ రామ్ సినిమా కెరియర్ కు చాలా ముఖ్యం. అలాగే ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన సినిమాలు ఎక్కువగా ప్లాప్ కావడంతో ఇండస్ట్రీకి కూడా ఈ సినిమా అనేది ముఖ్యం అయ్యింది. అలంటి సమయంలో వచ్చిన ఈ బింబిసార సినిమా సూపర్ హిట్ గా నిలిచి అందరికి మేలు చేసింది అనే చెప్పాలి.

Advertisement

అయితే బింబిసార అనేది ఒక్క రాజుపైన తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపైన బడ్జెట్ అనేది భారీగానే పెట్టారు. కానీ అతి భారీగా మాత్రం పెట్టలేదు. మాములుగా కళ్యాణ్ రామ్ సినిమాలు మొత్తం తన సొంత నిర్మాణంలోనే జరుగుతాయి. ఇది కూడా అంతే. కానీ ఈ సినిమా కోసం తన రేంజ్ కంటే ఎక్కువ ఖర్చు చేసాడట కళ్యాణ్ రామ్. మరి ముఖ్యంగా ఎంట్రీ సీన్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ సినిమా ఆరంభంలోనే యుద్ధం తర్వాత బింబిసార సభ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సింహాసనం ముందు ఓ మొసలిపైన నడుచుకుంటూ వెళ్తాడు అనేది చుసిన వారికీ అందరికి పక్క గుర్తుకు ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రజలను ఆకట్టుకునే సీన్స్ లో అదొకటి. అయితే ఆ ఒక సీన్ కోసంమీ కళ్యాణ్ రామ్ 75 లక్షలు ఖర్చు అనేది చేసినట్లు తెలుస్తుంది. కానీ దానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు సినిమాలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్..!

జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!

Visitors Are Also Reading