Home » డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు ఎలా చూడాలో ఇలా తెలుసుకోండి ..!

డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు ఎలా చూడాలో ఇలా తెలుసుకోండి ..!

by Azhar
Ad

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీలో మునిగిపోయింది. అన్నం లేకుండా అయిన ఉండగలను కానీ కొంతమంది ఇంటర్నెట్ లేకుండా ఉండలేరు. ఇక చాలా మంది సోషల్ మీడియాకు బాగా అలవాటు పడ్డారు. ఇందులో చాటింగ్ అనేది చాలా మంది జీవితంలో ఒక్క భాగం. అయితే ఈ చాటింగ్ ఎక్కువగా వాట్సప్ లో చేతుంటారు. అయితే ఒక్కపుడు ఈ వాట్సాప్ లో డిలీట్ అప్షన్ అనేది లేదు. అందువల్ల ఏదైనా తప్పు మెసేజ్.. లేదా ఒక్కరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపిన అయ్యో అనుకోవడం తప్ప మరేం చేయలేకపోయేవారు.

Advertisement

కానీ ఈ మధ్యే వాట్సాప్ లో డిలీట్ అనే అప్షన్ ఇచ్చాడు. అందులో మనం మెసేజ్ చేసిన తర్వాత కొద్ది సమయంలో అవతలి వారికీ కనిపించకుండా డిలీట్ చేయవచ్చు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ ఆ మెసేజ్ కనిపించని వారికీ మాత్రం అవతలి వారు ఏం మెసేజ్ పంపించారు. దానిని చదవాలి అనే కుతూహలం అనేది ఇప్పుడు ఎక్కువైపోతోంది. కాబట్టి డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుంది.

Advertisement

అయితే ఈ డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు చదవడానికి ఒక్క యాప్ ఉంది. దాని పేరు NotiSave యాప్. మాములుగా అన్ని యాప్స్ మాదిరి ఇందుకూడా మీకు ప్లే స్టార్ లో కనిపిస్తుంది. అందులో నుండి ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పరిమిషన్స్ ఇవ్వాలి. అప్పటి న్నుండి మీ వాట్సాప్ ను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఏ మెసేజ్ అయిన మీకు పెట్టిన వారు వెంటనే డిలీట్ చేసిన ఈ యాప్ లోకి వెళ్తే ఆ మెసేజ్ మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు చదువుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఆజమ్ కోహ్లీతో సమానం అంటున్న దినేష్ కార్తీక్…

బట్లర్ నా రెండో భర్త అంటున్న సఫారీ ఆటగాడి భార్య..

Visitors Are Also Reading