Home » బియ్యానికి పురుగు పడుతోందా..? అయితే ఇలా చెయ్యండి..!

బియ్యానికి పురుగు పడుతోందా..? అయితే ఇలా చెయ్యండి..!

by Sravya
Ad

మనం ఎక్కువగా బియ్యం తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. రోజూ బియ్యం వండుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా బియ్యాన్ని మనం ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి బియ్యానికి పురుగు పడుతుంది బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి..? బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా పాటించడం మంచిది. ఈ చిట్కాల తో అసలు బియ్యానికి పురుగే పట్టదు. బియ్యం లో బిర్యాని ఆకులు వేస్తే పురుగు పట్టదు.

Advertisement

Advertisement

బియ్యం బస్తాలో కానీ బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ వేపాకులు వెయ్యండి. అలా చేస్తే కూడా పురుగు పట్టదు. బియ్యం లో లవంగాలని కానీ మిరియాలని కానీ వేయండి ఇలా చేస్తే కూడా పురుగు పట్టదు. బియ్యం లో వెల్లుల్లిపాయల్ని వేస్తే కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. పసుపు కొమ్ముల్ని బియ్యం లో వేస్తే కూడా పురుగు పట్టదు. బియ్యానికి పురుగులు పడుతున్నాయని వర్రీ వద్దు ఇలా ఈ చిన్న చిట్కాల తో బియ్యానికి పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading