Home » ఎసిడిటీ, యాసిడ్‌ రిఫ్లక్స్‌ తో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే.. వెంటనే తగ్గుతుంది..!

ఎసిడిటీ, యాసిడ్‌ రిఫ్లక్స్‌ తో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే.. వెంటనే తగ్గుతుంది..!

by Sravya
Ad

చాలా మంది, వివిధ రకాల సమస్యలతో బాధ పడుతుంటారు. ఎక్కువగా ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు చాలా మంది లో కలుగుతున్నాయి. ఆసిడ్ రిఫ్లెక్స్ తగ్గడానికి చాలామంది మందులు వేసుకుంటారు. ఎక్కువగా వాడడం వలన విటమిన్ బి12 , కాల్షియం, ఐరన్ లోపం కలగవచ్చు. దీంతో ఎముకల సమస్యలు మొదలు పలు రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక మందులకి బదులుగా మీరు ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Advertisement

జీర్ణ క్రియని మెరుగుపరుస్తుంది పేగు కదలికలని క్రమబద్ధీకరిస్తుంది. ఎసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలను కూడా దూరం చేయగలదు. అలానే సోంపు కూడా బాగా ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తర్వాత సోంపు నమిలితే కడుపులో ఆసిడ్స్ పెరగకుండా చూస్తుంది. సోంపు గింజలని వేడి నీళ్లల్లో వేసుకుని రోజు తాగితే యాసిడ్ రిఫ్లెక్ట్ సమస్య తగ్గుతుంది.

Advertisement

ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. వికారం ఉండదు. తులసిలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి తులసి ఆకులని నమిలితే కూడా యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. తాజా తులసి ఆకుల్ని నమ్మితే కడుపులో సమస్య దూరం అయిపోతుంది అతి మధురం తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది ఇలా అనేక లాభాలని మనం వీటితో పొందొచ్చు యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading