Home » సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌.. పెళ్లి ముందే బ్రేక‌ప్‌..!

సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌.. పెళ్లి ముందే బ్రేక‌ప్‌..!

by Anji
Ad

సినిమా అనేది ఒక రంగుల ప్ర‌పంచం. రాత్రికి రాత్రి కొన్ని జీవితాలు మారిపోతుంటాయి. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి మారిపోతాయో అస్స‌లు ఊహించ‌లేము. పై నుంచి కిందికి కావ‌చ్చు. కింది నుంచి అమాంతం పైకి పెర‌గ‌వ‌చ్చు. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను బిల్డ్ చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. షూటింగ్‌లో త‌మ స‌హ‌న‌టులను, ద‌ర్శ‌కుల‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సక్సెస్ పుల్ లైఫ్ గ‌డుపుతున్న‌వారున్నారు. కొంత‌మంది ప్రేమ‌ను మ‌ధ్య‌లోనే బ్రేక‌ప్ ఇచ్చిన‌వారు.. మ‌రికొంద‌రు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న‌వారు కూడా ఉన్నారు. ఇలా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి.. మ‌ధ్య‌లో బ్రేక‌ప్ అయిన కొంత మంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

Also Read: సంక్రాతికి హీరోగా వ‌చ్చిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…!

Advertisement

న‌య‌న‌తార

Love Action Drama - Shobha | Lady Superstar Nayanthara's Super 7!

వ‌ల్ల‌వ‌న్ షూటింగ్ స‌మ‌యంలో శింబుతో రిలేష‌న్ షిప్‌లో కొన‌సాగింది. ఆ త‌రువాత అత‌నికి బ్రేక‌ప్ చెప్పేసింది. విల్లు షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భుదేవాతో రిలేష‌న్ కొన‌సాగించింది. దీనిపై 2010లో ఏకంగా ప్ర‌భుదేవా స్పందించి.. మేమిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా ప్ర‌క‌టించారు. కానీ పెళ్లి పీట‌ల మీద‌కు రాక‌ముందే తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం కూడా మ‌రొక వ్య‌క్తితో ప్రేమ‌లోనే ఉంది న‌య‌న్‌.

అమ‌లాపాల్

vishwaascj on Twitter: "Dusky Beaty #AmalaPaul @Amala_ams #Petta #KGF #Viswasam #KajalAgarwal #KajalAggarwal #SunnyLeone https://t.co/KcaGiiagzO https://t.co/auwAMk2dfl" / Twitter
దైవ తిరుమ‌గ‌ల్ అనే సినిమా స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌. విజ‌య్తో ప్రేమ‌లో ప‌డింది అమ‌లాపాల్‌. 2014లో అత‌డినే పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రికీ కొన్ని మ‌న‌స్పార్థాల కార‌ణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల‌కు ధ‌నుష్ కార‌ణ‌మ‌ని విజ‌య్ తండ్రి అప్ప‌ట్లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాజాగా ధ‌నూష్ కూడా విడాకులు తీసుకోవ‌డం విశేషం.

Advertisement

ర‌ష్మిక మంద‌న్న

Troll asks why Rashmika Mandanna gets chosen by directors. Actress gives a kind reply - Movies News

కిరిక్ పార్టీ స‌మ‌యంలో త‌న స‌హ‌న‌టుడైన ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డ్డ ర‌ష్మిక మంద‌న్న.. 2017లో అత‌నితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల 2018లో ఇరువురు నిశ్చితార్థం ర‌ద్దు చేసుకున్నారు.

శృతిహాస‌న్

Shruti Haasan: For me, the big step was taking therapy and acknowledging | Bollywood - Hindustan Times

శృతిహాస‌న్ హాలీవుడ్ వెబ్ సీరిస్ చేస్తున్న స‌మ‌యంలో త‌న స‌హ న‌టుడు అయిన‌టువంటి కోర్సెల్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఈ రిలేష‌న్ షిప్ కొన్నాళ్లు బాగానే కొన‌సాగినా.. కానీ ఎందుకో అనూహ్యంగా త‌మ రిలేష‌న్ షిప్‌ను బ్రేక‌ప్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఈ జంట‌.

అంజ‌లి

Anjali About Breakup: 'నేను బండరాయిని కాదు.. లవ్‌ ఫెయిల్యుర్‌ను భరించడం కష్టం'.. అసలు విషయం చెప్పిన అంజలి.. | Vakeel saab heroine anjali revealing about her breakup love story with hero ...

జ‌ర్నీ సినిమా స‌మ‌యంలో హీరోయిన్ అంజ‌లి త‌న స‌హ‌న‌టుడు అయిన జైతో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు ప‌లు రూమ‌ర్స్ వినిపించాయి. ఆ వార్త నిజం అనేవిధంగా వారు అనేక సార్లు క‌లిసి క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచేవారు.

ఆండ్రియా

Andrea-jeremiah News in Telugu | Breaking News in Telugu | Online News Live Updates, తెలంగాణ వార్తలు on Andrea-jeremiah
ప్లే బ్యాక్ సింగ‌ర్ గా త‌న కెరీర్ ను స్టార్ చేసిన ఆండ్రియా సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌తో రిలేష‌న్‌లో స్టార్ట్ చేసారు. అప్ప‌ట్లో ఈ జంట‌పై ఘోర‌మైన ట్రోల్స్ వ‌చ్చాయి. దానికి కార‌ణం అనిరుధ్ వ‌య‌స్సు 22, ఆండ్రియా వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలుండ‌టం విశేషం. అనిరుధ్‌తో బ్రేక‌ప్ త‌రువాత ఆండ్రియా న‌టిగా మంచి సినిమాలు చేసుకుంటూ కెరీర్‌పై దృష్టి సారించారు.

Visitors Are Also Reading