Home » ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

by Bunty
Ad

మన శరీరం మీద ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మన గురించి తెలుసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మన శరీరంలో ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనం ఎలాంటి వారిమో అని తెలుసుకోవచ్చు. శరీరం మీద ఉండే పుట్టుమచ్చల ఆధారంగా కొన్ని విషయాలను చెప్పవచ్చు. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం… ముక్కు మీద కనక పుట్టుమచ్చ ఉన్నట్టయితే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో కూడా బాగా సంపాదిస్తారు. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

Advertisement

పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే వారికి వారికి భోజనం మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కువగా తినడానికి ఆసక్తిని చూపిస్తారు. కుడి తొడ మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు కచ్చితంగా ధనవంతులు అవుతారు. ఒకవేళ స్త్రీలకి తొడల మీద కానీ మర్మస్థానం మీద కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. వారు వారి దాంపత్యాన్ని కోల్పోతారు. పొట్ట కింద కనక పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం కలుగుతుంది. కుడి కన్ను బొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారు. పుట్టుమచ్చలు పురుషులకి కుడి వైపు, స్త్రీలకు ఎడమవైపు ఉంటే ఎక్కువ ఫలితాలు కనబడతాయి.

Advertisement

బొటనవేలు మీద పుట్టుమచ్చ ఉంటే విద్యలో, వ్యాపారంలో బాగా రాణిస్తారు. మెడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనవంతులు అవుతారు. అలాగే మేధావులు కూడా అవుతారు. కుడి చేయి చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధన లాభం కలుగుతుంది. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి, త్యాగబుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మెడ మీద కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధన లాభం కలుగుతుంది. మోచేయి మీద పుట్టుమచ్చ వున్నట్లయితే వ్యవసాయంలో కలిసి వస్తుంది. అదే బొడ్డు లోపల ఉన్నట్లయితే ధన లాభం కలుగుతుంది. పురుషుడికి పురుషాంగం మీద పుట్టుమచ్చ ఉంటే పరస్తే వ్యామోహం ఉంటుంది. కష్టనష్టాలు ఎదుర్కొంటాడు. కుటుంబాన్ని కోల్పోతాడు.

ఇవి కూడా చదవండి

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

 

Visitors Are Also Reading