Home » సుజీత్ కష్టం ఫలిస్తుందా..?

సుజీత్ కష్టం ఫలిస్తుందా..?

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫోకస్ అంతటినీ కూడా పాలిటిక్స్ లో పెట్టేసారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో జీజీ సినిమా వస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ మూవీ మీద ప్రేక్షకులు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మొత్తానికి ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అయితే పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు గా పూర్తి చేసుకుంది. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది.

Advertisement

Also read:

ఈ వర్క్ ని కూడా తొందరలోనే పూర్తి చేసేసి సెప్టెంబర్ 27వ తేదీకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీ కోసం సుజిత్ విపరీతంగా కష్టపడుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు షూటింగ్ చేసిన మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన దానిని తొందరలోనే షూట్ చేసి అనుకున్న టైం కి మూవీ ని రిలీజ్ చేయాలని సుజిత్ చాలా కష్టపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఆయన అనుకున్నట్లుగానే మూవీ ని రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి మేక్ ఓవర్ ని కూడా ఇచ్చారు. అలానే నటనలో వేరియేషన్స్ ని కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది ఈ టైంలో పవన్ కళ్యాణ్ అనుకున్న సక్సెస్ వస్తుందా రాదా అనేది చూడాలి. ఈ సందర్భంలో ఈ మూవీ మీద సగటు ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అవన్నీ ఫలిస్తాయో లేదా అనేది చూద్దాం.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading