Home » వెంకటేష్ కూతుర్ని చూశారా.. మరి ఇంత దారుణమా.. అలా చూపిస్తూ..!!

వెంకటేష్ కూతుర్ని చూశారా.. మరి ఇంత దారుణమా.. అలా చూపిస్తూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి వివాదాలు లేని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వెంకటేష్ కీలక పాత్రలో వచ్చిన మూవీ దృశ్యం. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఎస్తర్. ఇందులో వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనేక సినిమాలు చేసింది.

also read:సౌందర్య మరణాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Advertisement

అలాంటి ఈ చిన్నది ప్రస్తుతం పెద్దదయింది.. ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. చూడటానికి సైలెంట్ గా కనిపించే ఈ అమ్మాయి మామూలుది కాదు. మెల్లిమెల్లిగా తన అంద చందాలను బయట పెడుతూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.

Advertisement

also read:కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. నిత్యం ఫోటోషూట్లతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోవర్స్ ను పెంచుకుంది. సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటుంది. వయసు చిన్నదైనా గ్లామర్ షో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది. అలాంటి ఎస్తారు హాట్ ఫోటోలు చూద్దామా..

also read:ఆ హీరో చనిపోవడం గురించి భూమిక కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading