Home » సౌందర్య మరణాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సౌందర్య మరణాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మహానటి సావిత్రి ఎంతో పేరు సంపాదించుకుంది. ఆమె తర్వాత  వచ్చిన హీరోయిన్లలో సౌందర్య కూడా అదే రేంజ్ కి ఎదిగింది. ఎలాంటి గ్లామరస్ పాత్రలు చేయకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.  అలాంటి ఈమె చిన్న వయసులోనే ప్రమాదంలో మరణించడం  జరిగింది. ప్రస్తుతం సౌందర్య మన ముందు లేకపోయినా కానీ  ఆమె సినిమాలు మనకి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు.

also read:ఒక‌ప్పుడు కోట్లు సంపాదించిన ష‌కీలా…ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిలో ఉందో తెలుసా..?

Advertisement

ఒక పార్టీ ప్రచారం కోసం ఆమె కరీంనగర్ వెళ్తున్న సమయంలో ఫ్లైట్ ప్రమాదం జరిగి ఒక్కసారిగా కుప్పకూలడంతో సౌందర్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు అన్న అమర్ కూడా చనిపోయారు. ఆమె మరణాన్ని విన్న సినీ ఇండస్ట్రీ మరియు అభిమానులు ఒక్కసారిగా సోకశాంద్రంలోకి మునిగిపోయారు.  కానీ సౌందర్య చనిపోతే ఆ ఒక్క హీరోయిన్ మాత్రం  చాలా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసిందట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే  స్నేహ. అప్పట్లో ఎక్కువగా హోమ్లీ పాత్రలు సౌందర్య చేసేది.

Advertisement

also read:బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

తనకు ఇలాంటి పాతలు రాకపోవడంతో సౌందర్య పై కుళ్ళు పెంచుకుంది. అయితే సౌందర్య చనిపోవడంతో ఆ పాత్రలు తనకు వస్తాయని ఆనందంతో పార్టీ చేసుకుందానే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్నేహ స్పందిస్తూ  సౌందర్య చనిపోతే నేను పార్టీ చేసుకున్నానని నాపై కొందరు లేనిపోని ప్రచారంచేశారు. అదంతా తప్పని కొట్టిపారేసింది. నేను ఒకరి చావులో ఆనందం వెతుక్కునే మనిషిని కాదంటూ క్లారిటీ ఇచ్చింది.

also read:“సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!

Visitors Are Also Reading