Home » వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు…!

వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో అద్భుతంగా రాణిస్తున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది… గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్ లో ఇప్పటివారకు ఆడిన 7 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించిన గుజరాత్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది. అయితే ఈ జట్టు సాధించిన విజయాలలో కెప్టెన్ హార్దిక్ పాండ్యనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బ్యాట్ తో జట్టుకు కావాల్సిన సమయంలో పరుగులు చేస్తూ ఇరగదీస్తున్నాడు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ ప్రారంభం ముందు వరకు అసలు ఫిట్నెస్ సమస్యలతో భాదపడుతూ ఉన్న పాండ్య… గుజరాత్ తరపునా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తు 295పరుగులు చేసాడు. కానీ తన జట్టు చివరగా కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో పాండ్య 3వ స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చి 69 పరుగులు చేసాడు. ఈ ప్రదర్శన పైన తాజాగా పాండ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు.

Advertisement

అసలు.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది నా కల. నేను ముంబై జట్టుకు ఆడుతున్నప్పుడు 2016 లో అలా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేశా.. కానీ అప్పుడు అది క్లిక్ కాలేదు. మళ్ళీ ఇన్ని రోజులకు నాకు ఆ అవకాశం వచ్చింది. కాబట్టి నేను నెంబర్ 3 లో ఏం చేయగలనో అందరికి చూపించాలని భావిస్తున్నాను అని పద్య పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ ఫైనల్స్ లో అభిమానుల మోత..!

ఉమ్రాన్ విజయంకు వారే కారణం : తండ్రి అబ్దుల్ రషీద్

Visitors Are Also Reading