Home » గాడ్ ఫాదర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ ఆ పాపే అని మీకు తెలుసా..?

గాడ్ ఫాదర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ ఆ పాపే అని మీకు తెలుసా..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా గాడ్ ఫాదర్ అనే సినిమాను అభిమానుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలకు ముందు గాడ్ ఫాదర్ పెద్ద ప్లాప్ అంటూ సాగిన చర్చ చిరును కాస్త టెన్షన్ పెట్టాయి అనే చెప్పాలి. కానీ ఈ సినిమా అనేది విడుదల తర్వాత మొత్తం అంచనాలు మారిపోయి.. గాడ్ ఫాదర్ సూపర్ గా నిలిచింది.

Advertisement

అయితే ఈ సినిమా చిరంజీవి తర్వాత చాలా ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే అందరూ నయనతార అనే చెబుతారు. ఇక ఆ నయనతార యొక్క చిన్నప్పటి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఎప్పుడైనా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కు మంచి గుర్తింపు అనేది ఉంటుంది. కానీ గతంలో సీరియల్ లో కనిపించే చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమాలో కనిపించకపోవు.

Advertisement

కానీ ఈ మధ్యే కాలంలో ఎక్కువగా సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమాలోకి వస్తున్నారు. బింబిసారా సినిమాలో కనిపించిన పాపా అలానే వచ్చింది. ఇక ఈ గాడ్ ఫాధర్ లో కనిపించిన ఈ పాపా కూడా సీరియల్ నుండే వచ్చింది. ఆమె పేరు రిధి గుత్తా. ఇక ఈ పేరును బట్టి ఆమెను తెలుసుకోవడం కష్టం కానీ.. దేవత సీనియర్ లోని చిన్నపాప అంటే అందరికి వెంటనే గుర్తుకు వస్తుంది రిధి గుత్తా.

ఇవి కూడా చదవండి :

సంజూ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడు..!

హైదరాబాద్ జట్టులో సిరాజ్.. కానీ ఆడటం అనుమానమే..!

Visitors Are Also Reading