Home » గంగుబాయ్ కతీయవాడి OTT లో విడుదల ఎప్పుడో చూడండి..!!

గంగుబాయ్ కతీయవాడి OTT లో విడుదల ఎప్పుడో చూడండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గంగుబాయ్ కతీయవాడి మూవీతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సంచలన విజయాన్ని సాధించింది. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగుబాయి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ మూవీని నిర్మించారు. ఇందులో ఆలియా భట్ ముంబై మాఫియా రాణి గంగుబాయి పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు సాధించింది.

Advertisement

Advertisement

ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కొద్ది సమయంలోనే బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా పేరు సంపాదించింది. ఇందులో ఆలియా నటన గురించి చెప్పడం చాలా కష్టం. సినిమా చూస్తే ఎంతో మంది ప్రముఖులు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. ఇంతటి విజయాన్ని సాధించినటువంటి లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన మూవీ గంగుబాయి కతీయవాడి సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గంగుబాయ్ కతీయవాడి మూవీ యూనిట్ ఓటిటీ తేదీని ఖరారు చేశారు.ఈ మూవీ ఏప్రిల్ 26వ తేదీన ఓటీటీ సంస్థ నెట్ నెట్ ఫిక్స్లో విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇకపోతే ఆలీయ మరియు రణబీర్ నటించిన బ్రహ్మాస్త్రం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇటీవల కాలంలోనే ఇద్దరు లవ్ బర్డ్స్ వివాహం ద్వారా ఒకటై లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పవచ్చు.

ALSO READ;

ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ డిలీట్…జక్కన్న పై ఫ్యాన్స్ ఫైర్ …!

నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!

 

Visitors Are Also Reading