Home » ఈ ఆహారపదార్దాల వలన కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి..!

ఈ ఆహారపదార్దాల వలన కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి..!

by Sravya
Ad

చాలా మంది ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణాలు గురించి ఇప్పుడు చూద్దాం. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పాలకూరని ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో క్యాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఏర్పడవచ్చు. కోకో పౌడర్, ఓక్రా, బేక్ చేసిన బంగాళదుంపలు కూడా ఎక్కువ తీసుకోకూడదు. వీటి వలన కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Advertisement

Advertisement

ఏ ఆహారంలో అయినా ఉప్పు ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది అలానే ఫ్రైడ్ ఫుడ్స్, బర్గర్, పిజ్జాలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే మంచిది. నీళ్లు ఎక్కువ తాగకపోవడం వలన కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి హైడ్రేట్ గా ఉండాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading