Home » రోజూ వీటిని తప్పక తినండి… ప్రేగులు క్లీన్ అయిపోతాయి..!

రోజూ వీటిని తప్పక తినండి… ప్రేగులు క్లీన్ అయిపోతాయి..!

by Sravya
Ad

మీరు మీ పేగుల్ని శుభ్రం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా రోజూ వీటిని తీసుకోండి. పాలకూర, తోటకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ ని తీసుకుంటే కూడా పేగులు శుభ్రం అవుతాయి ఇందులో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి. చియా సీడ్స్ ని నానబెట్టి తీసుకుంటే పేగులు క్లీన్ అయిపోతాయి.

Advertisement

అలానే పేగులు క్లీన్ అవ్వాలంటే అవిసె గింజలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అవిసె గింజలలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అల్లం కూడా పేగుల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. పేగులు కదలికలని మెరుగుపరుస్తుంది. వ్యర్ధాలుని కూడా బయటికి పంపించేస్తుంది అల్లం. ఆపిల్ ని తీసుకుంటే కూడా పేగులు క్లీన్ అవుతాయి. పేగులు క్లీన్ అవ్వడానికి పెరుగు, బీన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అవకాడో కూడా బాగా పనిచేస్తుంది. చిలకడదుంపల్ని కూడా పేగులు క్లీన్ చేసుకోవడానికి రోజు తీసుకోండి. ఇలా ఈ ఆహార పదార్థాలని రోజు మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా క్లీన్ అయిపోతాయి.

Advertisement

Also read:

Visitors Are Also Reading