Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.09.2023: మేషం

బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులుంటాయి. ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు.  స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన, వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయకపోవడం చాలా మంచిది. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తప్పక పాటించాలి.

Today rashi phalau in telugu :  సింహం

దూర ప్రయాణాలుంటాయి. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

ఉద్యోగ ప్రయత్నాలు విజయం చేకూరుస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు పొందుతారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

బంధు మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడటం కష్టంగా మారుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అన్ని రంగాల్లో వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.భూ సంబంధిత క్రయ, విక్రయాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

Today Horoscope in telugu : కుంభం

అకస్మిక ధనలాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు వాస్తవం అవుతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి అవుతాయి. చేయని పనికి సన్నిహితుల నుంచి నిందలు ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. 

Visitors Are Also Reading