Home » ఈ ఆహారపదార్దాలని తీసుకుంటే.. సంతోషంగా ఉండవచ్చు..!

ఈ ఆహారపదార్దాలని తీసుకుంటే.. సంతోషంగా ఉండవచ్చు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. సంతోషంగా ఉండడం కోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకున్నారంటే శరీరం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దీంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. పెరుగన్నం హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. పెరుగన్నము తీసుకోవడం వలన సంతోషంగా ఉండొచ్చు. పెరుగన్నంలో కొంచెం కరివేపాకు ఆవాలు ఇటువంటివి వేసుకుని తీసుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.

Advertisement

Advertisement

బిర్యానీని తీసుకుంటే కూడా మంచి అనుభూతి కలుగుతుంది. హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బిర్యాని తిన్న వాళ్ళు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. ఆలు పరోటా కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది ఆలు పరాటా తీసుకుంటే కూడా సంతోషంగా అనిపిస్తుందట. కిచిడి తింటే కూడా మంచి అనుభూతి కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. సంతోషానికి సంబంధించిన హార్మోన్లు ప్రొడ్యూస్ అవుతాయి. మసాలా టీ తీసుకుంటే కూడా సంతృప్తి కలుగుతుంది. సుగంధ ద్రవ్యాలు, పాలు కలుపుకొని టీ చూసుకుంటే నాలుకకి మంచి రుచి వస్తుంది దానితో పాటు చక్కటి సంతృప్తి కలుగుతుంది సంతోషంగా ఉండడానికి అవుతుంది.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading