Home » మ‌నీప్లాంట్ చెట్టువేర్ల‌కు ఈ వ‌స్తువును క‌డితే ఇంట్లో కాసుల వ‌ర్షం కురుస్తుంద‌ట‌..!

మ‌నీప్లాంట్ చెట్టువేర్ల‌కు ఈ వ‌స్తువును క‌డితే ఇంట్లో కాసుల వ‌ర్షం కురుస్తుంద‌ట‌..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం చాలామంది ఇల్ల‌లో తుల‌సిమొక్క‌తో పాటూ మ‌నీప్లాంట్ చెట్టుకూడా క‌నిపిస్తుంది. మనీప్లాంట్ ఇంట్లో ఉంటే మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తుంటారు. చెట్టు పేరే మ‌నీప్లాంట్ అని పెట్టారంటే ఆ చెట్టు ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. మ‌నీప్లాంట్ ఇంట్లో ఉండే డ‌బ్బులకు ఇంట్లో లోటు ఉండ‌ని ఆర్థికాభివృద్ది జ‌రుగుతుంద‌ని న‌మ్ముతుంటారు.

ALSO READ : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Advertisement

అంతే కాకుండా మ‌నీప్లాంట్ వ‌ల్ల మానిసిక ప్రశాంత‌త కూడా వ‌స్తుంద‌ని ఇంట్లో పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఉంటాయని చెబుతుంటారు. అంతే కాకుండా మనీప్లాంట్ ను వేరే వాళ్ల ఇంటి వ‌ద్ద‌నుండి లేదా ఆఫీస్ నుండి తీసుకునివెళ్లేట‌ప్పుడు వారికి తెలియ‌కుండా తీసుకువెళ్లాల‌ని కూడా చెబుతుంటారు. ఇక మ‌నీప్లాంట్ ను మిగ‌తావారాల కంటే శుక్ర‌వారం నాడు ఇంట్లో నాటితే మంచిజ‌రుగుతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అంతే కాకుండా మ‌నీప్లాంట్ ను ఇంట్లో నాట‌డంతో పాటూ ఆ చెట్టువేరుకు ఎర్ర‌ని దారం క‌ట్టండం వ‌ల్ల కూడా మంచిజ‌రుగుతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మ‌నీప్లాంట్ చెట్ట వ‌ద్ద ప‌చ్చిపాల‌ను నైవేద్యంగా పెట్ట‌డం వ‌ల్ల త్వ‌ర‌గా సంప‌ద పెరుగుతుంద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నైవేద్యం పెట్టిన త‌ర‌వాత ల‌క్ష్మీదేవికి పూజ చేసి ఆ త‌ర‌వాత కోరిక‌లు కోరుకోవాల‌ని చెబుతున్నారు. దాంతో ల‌క్ష్మీదేవి క‌టాక్షం త్వ‌రగా క‌లుగుతుంద‌ని చెబుతున్నారు.

also read :Chanakya Niti : లక్ష్మీదేవి ఎక్కువగా అక్కడే ఉంటుందా ? వారికి డబ్బు లోటు ఉండదు

Visitors Are Also Reading