మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా..? మచ్చలు పోవాలని అనుకుంటున్నారా ఎన్నో రకాల క్రీములు వాడినా ఫలితం లేదా..? అయితే ఇలా చేయండి ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటుంటారు. ముఖ సౌందర్యాన్ని మచ్చలు పాడు చేస్తుంటాయి అయితే మచ్చలు వంటివి పోవాలంటే సులభంగా కొబ్బరి నూనెలో దీనిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక మచ్చలు వంటి బాధలు ఏమి కూడా ఉండవు. ముందు కొబ్బరి నూనెను అలానే పసుపు కొమ్ముని ఒకటి తీసుకోండి. ఇప్పుడు పసుపు కొమ్ముని బాగా రుద్దితే మీకు పొడిలా రాలుతుంది. ఆ పొడిలో కొంచెం కొబ్బరి నూనె తీసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాయండి.
Advertisement
Advertisement
ఇలా చేస్తే మంగు మచ్చలు వంటి బాధలు ఉండవు. నల్లటి వలయాలని తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది మొటిమలు కూడా పోతాయి. రాత్రులు నిద్రపోయే ముందు దీనిని మీరు రాసుకుని టిష్యూ పేపర్ లేదా క్లాత్ తో నిద్రపోయే ముందు తుడిచేసుకోండి. ఇలా చేయడం వలన ఈజీగా మచ్చలు పోతాయి. నిద్రలేచిన తర్వాత ఇది ఆరిపోతుంది. నిద్రలేచిన తర్వాత మీరు ఇంకో టిప్ ని పాటించవచ్చు. నానబెట్టిన బాదంపప్పులని రుబ్బుకుని అందులో పచ్చిపాలు పోసుకుని పేస్ట్ చేసుకుని ముఖానికి రాసుకోండి. మచ్చలు పోవడానికి ఇది కూడా సహాయం చేస్తుంది చర్మం మెరిసిపోతుంది కూడా. మంగు మచ్చలు మొటిమలు వంటి బాధలు ఏమి కూడా ఉండవు.
Also read:
- చాణక్య: ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే ఈ 4 అలవాటు చేసుకోండి..!
- నువ్వులని అస్సలు తీసిపారేయకండి.. వీటితో చాలా లాభాలని పొందవచ్చు..!
- Big Boss Season 7: బిగ్ బాస్ షో ని రిజెక్ట్ చేసిన సెలెబ్రిటీ లిస్ట్ ఇదే.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే?