Home » ఈ క్యూట్ పాపని గుర్తుపట్టారా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్…!!

ఈ క్యూట్ పాపని గుర్తుపట్టారా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్…!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలతో వివిధ రకాల కాప్షన్ పెడుతూ ఈ ఫోటోలో ఉన్న క్యూట్ చిన్నారిని మీరు గుర్తుపట్టారా.. ఈమె ఎవరో చెప్పుకోండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ అంటూ నెటిజన్లకు టాస్క్ విసురుతున్నారు.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ ఫోటోల పర్వం ఎక్కువగా అయింది.. తాజాగా పై ఫోటోలో నవ్వుతున్న ఒక క్యూట్ చిన్నారి కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక స్టార్ హీరోయిన్.. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Advertisement

also read:అల్లరి నరేష్ కు ఆ ఒక్కటే మైనస్ పాయింట్..అందుకే మూవీస్ ప్లాప్..!!

Advertisement

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో బయటకు వస్తోంది. మరి ముఖ్యంగా సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు లేటెస్ట్ అప్డేట్స్ కూడా నిమిషాలలో బయటకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తున్నాయి.. కొంతమంది స్టార్ హీరోయిన్లు హీరోలు వారి యొక్క చిన్ననాటి ఫోటోలను వారే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్నిస్తున్నారు.. తమ అభిమాన హీరోయిన్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ ఫాన్స్ సంబరపడిపోతున్నారు..

అలాంటిది ఈ స్టార్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ హీరోయిన్ ఎవరు అబ్బా అని చాలామంది నెట్టింట్లో వెతుకుతున్నారు.. పైన ఫోటోలో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఝుమ్మంది నాదం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల భామ తాప్సి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు సాధించింది. హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading