Home » కాజల్ కి ఏమైంది..ఆ స్టార్ హీరోకు కోపం ఆమెను బ్యాన్ చేయండంటూ..!!

కాజల్ కి ఏమైంది..ఆ స్టార్ హీరోకు కోపం ఆమెను బ్యాన్ చేయండంటూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ అందరిలో కంటే తన అందం నటనతో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న ముద్దుగుమ్మ కాజల్.. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలోనే గౌతమ్ కిచులుతో వివాహం జరిగింది. ఒక బేబీకి కూడా జన్మనిచ్చింది.

Advertisement

also read:వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఎలాగంటే ?

ప్రస్తుతం తన అమ్మ తనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆమె మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని అనేక కసరత్తులు చేసి బాడిని కూడా ఒక షేపులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంలోనే పలు సినిమాలకు కూడా సైన్ చేస్తోంది కాజల్. తన కెరియర్ మొదలైనప్పటి నుంచి తెలుగు సినిమా హీరోగా స్టార్ హోదా సంపాదించుకున్న అతగాడి సినిమాలో మాత్రం కాజల్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదట.. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయట.. ఆ స్టార్ హీరో అమ్మాయిల పిచ్చోడని.. ఏ అమ్మాయిపై కన్నేసిన అమ్మాయిని లోబరచుకుంటాడని.. ఒక టాక్ నడుస్తోంది.. తన స్నేహితురాలు చెప్పిన మాటలు విన్న కాజల్ అతనితో నటించడానికి అంగీకరించలేదు. ఇప్పటికే ఆయన రెండుసార్లు అవకాశం ఇచ్చిన రిజెక్ట్ చేసిందట..

Advertisement

ఈ తరుణంలో కొంతమంది కాజలును తప్పుబడుతున్నారు.. ప్రజెంట్ టైం లో నీకు అవకాశాలు రావడమే గొప్ప, మళ్లీ అలాంటి సీనియర్ హీరో ఆఫర్ ఇస్తే వదులుకోవడం అంటే నీది పెద్ద తప్పు అంటూ జనాలు అంటున్నారు.. ఇక మరికొంతమంది వాడు ఎంత నీచుడు కాకపోతే కాజల్ రిజెక్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కాజల్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అయినా కానీ, ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటున్నారు కొందరు కాజల్ ఇష్టం లేనివారు.. మరి ఇష్యూపై ఈ చందమామ ఎలా స్పందిస్తుందో చూడాలి..

also read:

Visitors Are Also Reading