Home » ఈ ఫోటోలో ఉన్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? అతనికి భార్య, కూతురు కూడా ఉన్నారు..!

ఈ ఫోటోలో ఉన్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? అతనికి భార్య, కూతురు కూడా ఉన్నారు..!

by Anji

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. వారిలో కొంత మంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఎందరో హీరోలున్నారు. ప్రతీ ఏటా కొత్త హీరో, హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరూ పెద్దగా మూవీస్ చేయకపోయినప్పటికీ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తారు. టాలీవుడ్ లో ఇప్పటివరకు 10 సినిమాలు చేసిన ఓ హీరో ఫ్యామిలీకి సంబంధించిన పిక్ ఒకటి వైరల్ అయింది. సదరూ హీరో భార్య-కూతురుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Also Read :  రాకరాక అసెంబ్లీకి వచ్చిన బాలయ్య ను బయటకి గెంటేసిన స్పీకర్ !

హీరోయిన్ కి మించిన భార్య ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇంతకు ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా ? ఫోటోలో కనిపిస్తున్న నటుడు మరెవ్వరో కాదండోయ్.. తెలుగు నటుడుశ్రీకాంత్, భార్య-కూతురు. శ్రీకాంత్ అనగానే ప్రస్తుతం హీరో, విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ అనుకుంటారు. అతను కాదండోయ్.. శ్రీకాంత్ కంటే శ్రీరామ్ అంటే కొందరు అయినా గుర్తు పట్టవచ్చు. 2003లో ఒకరికి ఒకరు సినిమా ద్వారా హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. వెంకటేష్-త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో సహాయ పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను అప్పుడప్పుడు అలా పలుకరిస్తూనే ఉన్నాడు. 

Also Read :  పేపర్ లీక్ కోసం గాలం వేసి .. చివరికీ తానే చిక్కుకుంది..!

తెలుగులో పోలీస్, దడ, నిప్పు, లై, రాగల 24 గంటల్లో, వై, అసలు ఏం జరిగింది ? 10th క్లాస్ డైరీస్ వంటి సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నాడు. మన దగ్గర కాదు.. కానీ తమిళంలో మాత్రం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలలో యాక్ట్ చేసి ఫేమ్ సంపాదించాడు. విజయ్ స్నేహితుడు లోనూ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ గా కనిపించింది శ్రీరామ్ నే. గత ఏడాది మూడు సినిమాలు చేసిన శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ప్రస్తుతం లారెన్స్ హీరోగా నటిస్తున్న భగీరా సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వందన అనే అమ్మాయిని 2008లో పెళ్లి చేసుకున్నాడు. 

Also Read :  Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading