Home » ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య మీకు గుర్తుందా.. ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు..?

ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య మీకు గుర్తుందా.. ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరోయిన్ సంధ్య తెలుగు తమిళ ఇండస్ట్రీలలో ప్రేమిస్తే అనే సినిమాతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్. 2014లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కి ఇప్పటికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా చూసి చాలా మంది ప్రేమికులు ఇన్స్పైర్ అయ్యారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ రైలు ప్రయాణం చేసేటప్పుడు ఓ వ్యక్తి చెప్పిన నిజ జీవితాన్ని విని దాన్ని డైరెక్టర్ సినిమాగా మలిచి సినిమా తీశారు.

అయితే ఈ సినిమాలో నటించిన సంధ్య ఆ సినిమాతో మంచి విజయం సాధించినప్పటికీ తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయిందనే చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెల్లి గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో కొన్ని సినిమాలలోనే నటించిన సంధ్య తమిళ్, కన్నడ,మలయాళం భాషల్లో ఎక్కువ సినిమాలలో నటించింది. కానీ అన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమె అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

Advertisement

Advertisement

ఎంత చిన్న ఏజ్ లో తన కెరియర్ ని స్టార్ట్ చేసిందో అంతే తక్కువ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి తన యాక్టింగ్ కెరియర్ కి గుడ్ బై చెప్పేసింది. 2015 లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అర్జున్-సంధ్య దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదనే చెప్పుకోవచ్చు.

also read;

“సర్కారు వారి పాట” సినిమాపై.. కామెంట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారో తెలుసా..?

మీరు ఎప్పుడైనా పిల్లి ముందు ఆనియన్స్ కట్ చేశారా.. చేస్తే ఏమవుతుందో ఈ వీడియోలో చూడండి.. నవ్వుకుంటారు..?

 

Visitors Are Also Reading