Home » సృజన  తిన్నవారా.. వదిలేస్తున్నావా అనే ఆడియో గుర్తుందా ? ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందంటే ? 

సృజన  తిన్నవారా.. వదిలేస్తున్నావా అనే ఆడియో గుర్తుందా ? ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందంటే ? 

by Anji
Ad

సృజన  తిన్నవారా.. వదిలేస్తున్నావా.. నేను ఎంతలా నమ్మాను నిన్ను..నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందే అంటూ ఒక ప్రేమికుడు తన ప్రియురాలితో మొబైల్ మాట్లాడిన సంభాషణ లీక్ అయి సోషల్ మీడియాలో అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు ఎక్కడ చూసినా సృజనా అనే డైలాగ్ వినిపించేది. చివరికీ కొంత మంది ఫోన్ కాలర్ ట్యూన్ కూడా సృజనా తిన్నవారా అనే సాంగ్ వినిపించేది. 

Advertisement

మరోవైపు కొన్ని సినిమాల్లో కూడా సృజనా అనే వర్డ్ ని కామెడీ కింగ్స్ కూడా వాడేశారు. ఇంత సంచలనమైన సృజన ఎవరు ? అనేది మాత్రం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. తాజాగా ఓ షో ద్వారా ఆ సృజన ఎవరో అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈమెనే సృజన అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ఆడియో వాస్తవం కాదు.. కేవలం వ్యూస్ కోసమే చేశామని సదరు యువతి అప్పట్లోనే బయటికి వచ్చి చెప్పింది. కానీ చాలా మంది నమ్మలేదని టాక్ వినిపించింది. 

Advertisement

Also Read :  ఆలీ అల్లుడు షెహ్యాజ్ ఏం చేస్తారంటే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Manam News

ఇన్నేళ్ల తరువాత ఈ ప్రోగ్రామ్ ద్వారా మరోసారి సృజనా తిన్నవారా అని సెన్సేషనల్ అయింది. మరి ఈ అమ్మాయి కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అవుతుందేమో వేచి చూడాలి. ఈ ప్రోమో చూసిన వారందరూ సృజనని తీసుకొచ్చారు. సృజనా తిన్నవారా అని అడిగిన వాడు ఎక్కడ ? అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ సృజనా అప్పుడు, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనే చెప్పాలి. 

 Also Read :  ఈ క్యూట్ పాపని గుర్తుపట్టారా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్…!!

Visitors Are Also Reading