Home » వాహనాల టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?

వాహనాల టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో… ప్రతి ఒక్కరూ బైకులు మరియు కార్లు వాడుతున్నారు. మిడిల్ క్లాస్ వారు అయినప్పటికీ… ఎక్కడ తగ్గకుండా… కార్లు మరియు బైకులు కొనేస్తున్నారు. అప్పట్లో బైక్లు ఉంటేనే ఏదో గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వారు కూడా కారులో పోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

ప్రస్తుత కాలంలో కార్లు, బైకులు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. రోజురోజుకి కొత్త కొత్త మోడల్స్ పరిచయం అవుతూనే ఉన్నాయి. అయితే ఎన్నో రకాల మోడల్స్, కలర్స్ ఉన్నప్పటికీ అన్ని రకాల బైక్ లకి, కార్లకి ఉండే టైర్లు మాత్రం నలుపు రంగులోనే ఉంటాయి. అయితే ఈ టైర్లు నలుపు రంగులో ఉండడానికి ఒక కారణం ఉందట. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మొదట టైర్లు తయారుచేసిన సమయంలో వీటి రంగు తెలుపులోనే ఉండేదట.

Advertisement

వీటి తయారీలో ఉపయోగించే రబ్బర్ యొక్క కలర్ తెలుపు అంట. 1895లో మొదట టైర్లు తెలుపు రంగులోనే ఉండేవి. అయితే కొన్ని రోజులకి ఈ టైర్ల తయారీలో కార్బన్ బ్లాక్ మెటీరియల్ ను కలిపారు. అందువల్ల టైర్లు నలుపు రంగులోకి మారాయి. కార్బన్ బ్లాక్ ఉపయోగించడం వల్ల టైర్ల యొక్క మన్నిక పెరుగుతుంది. ఇవి నలుపు రంగులో ఉండటం వల్ల యూవి రేస్ నుంచి కూడా కాపాడబడుతుంది.

ఇవి కూడా చదవండి

చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading